నిహారిక పెళ్లి గ్రాండ్ ప్లాన్ చేస్తున్న నాగబాబు...డిటైల్స్ వింటే మతిపోవాల్సిందే

First Published 17, Oct 2020, 1:55 PM

మెగా డాటర్ నిహారిక పెళ్లి సందడి మొదలైంది. ఆమె పెళ్లి డిసెంబర్ లో ఘనంగా చేయనున్నట్లు తండ్రి నాగబాబు తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో నాగబాబు నిహారిక పెళ్లి గురించిన పూర్తి వివరాలు తెలియజేశారు.

నిహారిక కొణిదెల ఆగస్టు 13న చైతన్య జొన్నలగడ్డతో నిశ్చితార్ధం జరుపుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. గుంటూరుకు చెందిన ఐ జి ప్రభాకర్ రావు కుమారుడే ఈ చైతన్య. ప్రభాకర్ రావు మెగా కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తుండగా ఈ సంబంధం కుదిరింది.

కాగా వీరి వివాహానికి సంబంధించిన వివరాలు నాగబాబు తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి డిసెంబర్ లో చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారని అన్నారు. కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం చాలా కఠినంగా గడించిందని, ఈ వేడుక తమ కుటుంబాలలో మంచి ఉత్సాహం నింపుతుందని ఆయన అన్నారు.

మరి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వేరే స్టేట్ లోనా లేక కంట్రీలోనా అనేది నాగబాబు చెప్పలేదు. అలాగే నిర్దిష్టమైన తేదీ కూడా వివరించలేదు. మరో నెలన్నర సమయం మాత్రమే ఉండగా, మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి నిహారిక పెళ్లి గ్రాండ్ గా చేస్తారని అర్థం అవుతుంది.

నిహారిక సైతం భార్యగా మారబోతున్న తరుణంలో తన మిత్రులతో గోవాలో బ్యాచలరేట్ పార్టీ చేసుకుంది.  ఆ పార్టీకి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.

loader