Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 30 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 30 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పంచాంగం
తేది :- 30ఏప్రిల్ 2024
శ్రీ క్రోథి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
కృష్ణపక్షం
మంగళవారం
తిథి :- సప్తమి రాత్రి 02:49ని॥ వరకు
నక్షత్రం :- ఉ.షాఢ రాత్రి01:36 ని॥ వరకు
యోగం:- సాధ్యము రాత్రి 08:14ని॥ వరకు
కరణం:- విష్ఠి ప॥ 02:49బవ రాత్రి 02:49ని॥వరకు
వర్జ్యం:- ఉ॥10:07:ని॥ల11:40ని॥వరకు తదుపరి తె.05:25ని॥ల
అమృత ఘడియలు:- రాత్రి07:25ని॥ల08:57ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:09ని॥ల 09:00ని॥వరకు తిరిగి రా.10:47ని॥ల11:33 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5:39 ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:14ని॥ లకు


మీ నక్షత్రానికి ఉన్న తారాధిపతి ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.