MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విదేశాలకు నాగబాబు ఫ్యామిలీ... కారణం అదేనా!

విదేశాలకు నాగబాబు ఫ్యామిలీ... కారణం అదేనా!

నాగబాబు కుటుంబం విదేశాలకు వెళ్లారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. వారి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 04 2023, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Varun Tej

Varun Tej

నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాశం కలదని సమాచారం ఉంది. ఈ విషయంపై వరుణ్ తేజ్ నేరుగా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి నవంబర్ లో ఉండొచ్చు. ఎప్పుడనేది అమ్మ నిర్ణయమే. డెస్టినేషన్ వెడ్డింగే ప్లాన్ చేస్తున్నాం అన్నారు. వరుణ్ తేజ్ ఇలాంటి కామెంట్స్ చేయగా కుటుంబం విదేశాలకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. 

 

26
Varun Tej

Varun Tej

నాగబాబు(Nagababu), వరుణ్ తేజ్, నిహారిక, పద్మజ విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం వారు ఆఫ్రికా దేశంలో ఉన్నట్లు సమాచారం. ఆఫ్రికా వైల్డ్ సఫారీకి పెట్టింది పేరు. అక్కడకు వెళ్లిన టూరిస్ట్స్ జీవ వైవిధ్యం చూసి ఎంజాయ్ చేస్తారు. నాగబాబు ఫ్యామిలీ సైతం వైల్డ్ సఫారీ చేస్తున్నారు. నిహారిక ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. 

36
Varun Tej

Varun Tej

మరి ఈ విదేశీ టూర్లో వరుణ్ తేజ్ వివాహ వేదికకు సంబంధించిన లొకేషన్ సెలెక్ట్ చేస్తారేమో చూడాలి. ముఖ్యంగా ఇటలీ అనుకుంటున్నట్లు సమాచారం. కారణం ఏదైనా చాలా కాలం తర్వాత నాగబాబు ఫ్యామిలీ మొత్తం విదేశీ విహారానికి వెళ్లారు. 

 

46
Niharika Konidela

Niharika Konidela

ఇటీవల నిహారిక(Niharika Konidela) విడాకుల ప్రకటించిన సంగతి తెలిసిందే. భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ నుండి ఆమె విడిపోయారు. ఈ క్రమంలో కొంత డిప్రెషన్ అనుభవిస్తుంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఆమె గడపాలని అనుకుంటుంది. ఈ ఫారిన్ ట్రిప్ ఉద్దేశం అది కూడా కావచ్చు. 
 

56

అలాగే నాగబాబు, నిహారిక, వరుణ్ తమ వృత్తుల్లో బిజీగా ఉంటున్నారు. నాగబాబు నటుడిగా అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. అదే సమయంలో జనసేన కీలక నేతగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక నిహారిక నటిగా, నిర్మాతగా రాణిస్తుంది. ఇటీవల ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ రూపొందించే పనిలో ఉంది. 
 

66
Gandeevadhari Arjuna movie review

Gandeevadhari Arjuna movie review

ఇక వరుణ్ తేజ్(Varun Tej) వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నారు. ఆయన నటించిన ఎఫ్ 3, గని, గాండీవధారి అర్జున నిరాశపరిచాయి. గాండీవధారి అర్జున వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ బ్యాడ్ మూడ్ నుండి బయటపడేందుకు వరుణ్ కి ఈ టూర్ సహాపడుతుంది. ప్రస్తుతం ఆయన మట్కా తో పాటు మరో చిత్రం చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Recommended image3
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved