- Home
- Entertainment
- కొణిదెల వారి అమ్మాయి అసలు తగ్గడం లేదుగా... స్లీవ్ లెస్ ఫ్రాక్ లో నిహారిక బోల్డ్ షో!
కొణిదెల వారి అమ్మాయి అసలు తగ్గడం లేదుగా... స్లీవ్ లెస్ ఫ్రాక్ లో నిహారిక బోల్డ్ షో!
మెగా డాటర్ నిహారిక అసలు తగ్గడం లేదు. గ్లామర్ షోతో సోషల్ మీడియాను ఊపెత్తిస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

Niharika Konidela
విడాకులైన రోజుల వ్యవధిలో నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎనర్జిటిక్ పోస్ట్స్ పెడుతున్నారు. ఇది ఒకింత విమర్శల పాలవుతుంది. భర్తతో విడిపోయిన బాధ ఆమెకు కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు.
Niharika Konidela
నిహారిక కొణిదెల అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా భర్త వెంకట చైతన్యకు ఆమె దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా ఇటీవల స్పష్టత వచ్చింది. నిహారిక, వెంకట చైతన్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. వెంకట చైతన్య, నిహారిక విడాకుల పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Niharika Konidela
పిటిషన్ పరిశీలిస్తే వెంకట చైతన్య నిహారిక నుండి విడాకులు కోరుకున్నారని తెలుస్తుంది. పిటిషనర్ గా వెంకట చైతన్య పేరు, డిపెండెంట్ గా నిహారిక పేరు పొందుపరిచారు. ఇద్దరూ విడాకులకు సమ్మతం తెలిపిన నేపథ్యంలో సులభంగా డివోర్స్ మంజూరు కానున్నాయి. అధికారికంగా నిహారిక, వెంకట చైతన్య భార్యాభర్తలు కాదు.
Niharika Konidela
విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు.
Niharika Konidela
అయితే విడాకులైన రోజుల వ్యవధిలో నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎనర్జిటిక్ పోస్ట్స్ పెడుతున్నారు. ఇది ఒకింత విమర్శల పాలవుతుంది. భర్తతో విడిపోయిన బాధ ఆమెకు కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా హాట్ బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఇక నిహారిక నిర్మాతగా నటిగా బిజీగా ఉన్నారు. డెడ్ ఫిక్స్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. కాంటెంపరరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారమైంది. అయితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు.