MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్‌, నెల్సన్‌ మూవీ లేదా? షాకిచ్చిన నిర్మాత.. త్రివిక్రమ్‌తో బన్నీ, తారక్‌ మూవీస్‌ ఎప్పుడంటే?

ఎన్టీఆర్‌, నెల్సన్‌ మూవీ లేదా? షాకిచ్చిన నిర్మాత.. త్రివిక్రమ్‌తో బన్నీ, తారక్‌ మూవీస్‌ ఎప్పుడంటే?

NagaVamsi: నాగవంశీ తన బ్యానర్‌లో వచ్చే సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఎన్టీఆర్‌-నెల్సన్‌ ప్రాజెక్ట్ పై ట్విస్ట్ ఇస్తూ, త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌, తారక్‌ చేయాల్సిన మూవీస్‌పై అప్‌ డేట్‌ ఇచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 26 2025, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ntr, jr ntr, allu arjun, trivikram

ntr, jr ntr, allu arjun, trivikram

NagaVamsi: టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్లలో సూర్య దేవర నాగవంశీ ఒకరు. ఆయన సితార బ్యానర్‌లో, హారికా అండ్‌ హాసిని బ్యానర్‌లో పదికిపైగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో భారీ పాన్‌ ఇండియా చిత్రాల నుంచి `మ్యాడ్‌ 2` లాంటి  చిన్న బడ్జెట్‌ మూవీస్‌ వరకు ఉన్నాయి.

అయితే వాటిలో ప్రముఖంగా వినిపించే ప్రాజెక్ట్ లు ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ మూవీస్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రావాల్సిన ఈ చిత్రాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
naga vamsi

naga vamsi

అయితే ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తారక్‌ అన్నతో తీయబోయే సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని ఆ మధ్య చెప్పారు నాగవంశీ. కానీ ఇప్పుడు షాకిచ్చాడు. ఎన్టీఆర్‌తో నెల్సన్‌ మూవీ ఉంటుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో సడెన్‌ ట్విస్ట్ ఇచ్చాడు.

నెల్సన్‌తో మూవీ ఉంటుంది, కానీ అది ఎవరితో ఉంటుందనేది కన్ఫమ్‌ అయిన తర్వాత చెబుతామన్నారు. హీరో ఎవరనేది తర్వాత చెబుతామని తెలిపారు. నాగవంశీ ఏదైనా బోల్డ్ గా, ఓపెన్‌గా చెబుతారు. ఆయన దాచడమే పలు అనుమానాలకు తావిస్తుంది. మరి ఏం జరగబోతుంది. ఏది నిజమనేది త్వరలో తేలనుంది. 

35
trivikram, allu arjun

trivikram, allu arjun

ఇక త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాల గురించి చెబుతూ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మూవీ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఇది ఈ ఏడాది సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుందన్నారు. ఈ మూవీ ఉంటుందా లేదా? అనే అనుమానాలున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు.

దీన్ని మైథలాజికల్‌ ఫాంటసీగా రూపొందించబోతున్నారట త్రివిక్రమ్‌. భారీ బడ్జెట్‌ మూవీ అని, ఇండియన్‌ మూవీస్‌లో ఇప్పటి వరకు టచ్‌ చేయని సబ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు నాగవంశీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. 

45
jr ntr, trivikram

jr ntr, trivikram

ఇంకోవైపు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ మూవీపై కూడా ఆయన స్పందించారు. తమ బ్యానర్‌లో 50వ మూవీగా దీన్ని ప్లాన్‌ చేస్తున్నట్టు ఓ ప్రశ్నకి సమాధానం చెప్పారు. 

50వ మూవీగా సెట్‌ అయితే హ్యాపీ అన్నారు. కాబట్టి వీరి కాంబోకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ మూవీ సెట్‌ కావడానికి ఇంకా రెండుమూడేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. 
 

55
naga vamsi

naga vamsi

ప్రస్తుతం నాగవంశీ.. `మ్యాడ్‌ స్వ్కేర్‌`(మ్యాడ్‌ 2) మూవీని తెరకెక్కించారు. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా, విష్ణు కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడు.

`మ్యాడ్‌` కి సీక్వెల్‌గా వస్తుంది. ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ ఈవెంట్‌లో నాగవంశీ ఈ విషయాలను తెలిపారు. ఈ మూవీ ఎంటర్‌టైన్‌ చేయడం పక్కా అని తెలిపారు. 
 

read  more: చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించిన రామ్‌ చరణ్‌.. ఆ మూవీ ఏంటో తెలుసా?

also read: పెళ్లైనా సరే, వెంకటేష్‌నే చేసుకుంటా.. ఇంట్లో పెద్ద గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సౌందర్య కాదు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
నాగ వంశీ సూర్యదేవర

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image2
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved