MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Naga Chaitanya Open up about Divorce: విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. నేను హ్యాపీ, సమంత హ్యాపీ..

Naga Chaitanya Open up about Divorce: విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. నేను హ్యాపీ, సమంత హ్యాపీ..

గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 12 2022, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత ఏడాది వీరిద్దరి బ్రేకప్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మిగిలిపోయింది. వీరిద్దరూ విడిపోయి నెలలు గడచిపోతున్నాయి. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. సమంత పాన్ ఇండియా చిత్రాలతో రెడీ అవుతోంది. ఇక నాగ చైతన్య ఈ సంక్రాంతికి బంగార్రాజు చిత్రంతో చిన బంగార్రాజుగా వచ్చేస్తున్నాడు.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బంగార్రాజు మూవీ సంక్రాంతి పర్ఫెక్ట్ బొమ్మ అంటూ అంచనాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో నాగ చైతన్య పల్లెటూరి యువకుడిగా, రొమాంటిక్ బాయ్ గా కనిపిస్తున్నాడు. భోగి పండగ రోజుకు బంగార్రాజు బరిలోకి దిగబోతున్నాడు. దీనితో నాగ చైతన్య మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. 

36

ఈ సందర్భంగా నాగ చైతన్యకు మీడియా నుంచి వ్యక్తిగత ప్రశ్నలు ఎదురయ్యాయి. సమంతతో విడాకుల గురించి ప్రశ్నించగా చైతు సంచలన కామెంట్స్ చేశాడు. విడాకుల విషయంలో నేను, సమంత మాట్లాడుకునే నిర్ణయం తీసుకున్నాం అని తెలిపాడు. 

46


ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయం కాబట్టి పెద్దగా డిస్ట్రర్బ్ లేదు. నేను హ్యాపీ.. సమంత కూడా హ్యాపీ అంటూ చైతు డివోర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యామిలీ అన్నివిధాలుగా తమకు సపోర్ట్ చేసినట్లు చైతు చెప్పుకొచ్చాడు. విడాకులు మంచిదే అని భావించి విడిపోయాం అని తెలిపాడు. 

56

ఇప్పుడిప్పుడే చైతు విడాకుల చేదు జ్ఞాపకం నుంచి బయట పడుతున్నాడు. అందుకే మీడియా ముందు తన వ్యక్తిగత అంశాల గురించి కూడా ఓపెన్ అవుతున్నాడు. చైతు, సమంత ఎందుకు విడిపోయారనేది మాత్రం వారి కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికి తెలియదు. 

66

ఈ విషయంలో సమంతపై అనేక నిందలు పడ్డాయి. కానీ సమంత కోర్టుకు కూడా వెళ్లి యూట్యూబ్ ఛానల్స్ కి బుద్ది చెప్పింది. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన చై సామ్.. గత ఏడాది అక్టోబర్ లో విడిపోయారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image3
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved