MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభిత బ్యూటిఫుల్ లుక్ కి నాగ చైతన్య ఫిదా, ఇదిగో ప్రూఫ్.. సంథింగ్ సంథింగ్ నిజమేనా ?

శోభిత బ్యూటిఫుల్ లుక్ కి నాగ చైతన్య ఫిదా, ఇదిగో ప్రూఫ్.. సంథింగ్ సంథింగ్ నిజమేనా ?

థాంక్యూ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత నాగ చైతన్య మరో సినిమా ప్రారంభించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు నటించబోతున్న చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

థాంక్యూ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత నాగ చైతన్య మరో సినిమా ప్రారంభించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు నటించబోతున్న చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. వెంకట్ ప్రభు విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు. దీనితో ఈసారి చైతు మంచి హిట్ కొట్టడం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇదిలా ఉండగా సమంతతో విడిపోయినప్పటి నుంచి నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ చైతు తన పని తాను చేసుకు వెళుతున్నాడు. సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఊహించని విధంగా, అంతా షాక్ కి గురయ్యేలా చై సామ్ విడిపోయారు. దాదాపు ఏడాది గడిచిపోతోంది. 

 

37

ఈ నేపథ్యంలో నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ గురించి కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యన వైజాగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గురించి పెద్దఎత్తున రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ రూమర్స్ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ చర్చలు కూడా జరిగాయి. కానీ నాగ చైతన్య ఈ రూమర్స్ ని ఖండించాడు. 

 

47

అలాగే శోభిత కూడా ఇంస్టాగ్రామ్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేసింది. రూమర్స్ కి శోభిత కౌంటర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ మరోసారి వీరిద్దరి గురించి న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. శోభిత ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తునం పొన్నియన్ సెల్వం 1లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. 

 

57

చోళుల కాలం నాటి కథ కాబట్టి శోభిత యువరాణి గెటప్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు వానతి. తన ఫస్ట్ లుక్ ని శోభిత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి నాగచైతన్య లైక్ కొట్టాడు. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ లో ఈ కథనం వెలువడింది. నాగ చైతన్య లైక్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

 

67

లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత గురించి ప్రశ్నించినప్పుడు.. కేవలం చిరునవ్వులు చిందించి దాటవేశాడని సదరు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతే కాదు మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ ఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొంది. 

 

77

తమపై వస్తున్న ఈ వార్తలపై చైతు, శోభిత ఎలా స్పందిస్తారో చూడాలి. శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved