MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చాలా స్టుపిడ్ గా లవ్ ఎఫైర్స్ పెట్టుకున్నా..ప్రేమించిన వ్యక్తి దూరమైతే భరించలేను, నాగ చైతన్య ఎమోషనల్

చాలా స్టుపిడ్ గా లవ్ ఎఫైర్స్ పెట్టుకున్నా..ప్రేమించిన వ్యక్తి దూరమైతే భరించలేను, నాగ చైతన్య ఎమోషనల్

అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ పెళ్లి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది. శోభిత ధూళిపాల, నాగ చైతన్య ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 24 2024, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ పెళ్లి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది. శోభిత ధూళిపాల, నాగ చైతన్య ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంతతో లవ్ ఎఫైర్ మొదలుకుని పెళ్లి, విడాకుల ఇలా చైతన్య వార్తల్లో ఉంటూనే ఉన్నారు. 

25

సమంత, నాగ చైతన్య విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేని విషయం. చాలా సంచలనం అయింది. ఆ సంఘటన నుంచి బయటకి వచ్చిన నాగ చైతన్య.. శోభిత ప్రేమలో పడ్డాడు. రెండేళ్ల నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే నాగ చైతన్యు ఓ ఇంటర్వ్యూలో తన స్కూల్, కాలేజ్ డేస్ లో ప్రేమ వ్యవహారాల్ని గుర్తు చేసుకున్నాడు. 

Also Read : 50 ఏళ్ళ వయసులో బికినీ వేస్తే, వామ్మో అనుష్కపై ప్రభాస్ ఇలాంటి సెటైరా.. సిగ్గుతో ముఖం దాచేసుకుంది

35

టీనేజ్ లోనే చైతు ప్రేమలో పడ్డాడట. స్కూల్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. అమ్మాయి స్కూల్ మారిపోతున్నప్పుడు నాగ చైతన్య భరించలేకపోయాడట. నా హార్ట్ బ్రేక్ అయింది. నన్ను వదిలి ఎలా వెళతావు అని ఆ అమ్మాయిని అడిగా. కాలేజ్ డేస్ లో కూడా అదే విధంగా జరిగింది. 

45
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

కానీ అలాంటి సంఘటనలు జీవితంలో చాలా నేర్పిస్తాయి అని నాగ చైతన్య తెలిపారు. రిలేషన్ షిప్స్ విషయంలో మీరు ఎమోషనల్ గా ఉంటారా అని యాంకర్ ప్రశ్నించింది. నాగ చైతన్య నేను చాలా ఎమోషనల్. నేను ప్రేమించిన వ్యక్తితో ఉండే అటాచ్మెంట్ మాటల్లో చెప్పలేం. వాళ్ళు దూరమైతే ఆ బాధని భరించలేం అంటూ నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

55
Naga Chaitanya

Naga Chaitanya

టీనేజ్ లో లవ్ బ్రేకప్ అయినప్పుడు చాలా రోజులు ఏడ్చాను. ప్రపంచం అంతం అయిన ఫీలింగ్ కలిగింది. నా జీవితంలో ఇంకేమి మిగల్లేదు అనే ఫీలింగ్ వచ్చినట్లు అనిపించింది. వాటన్నింటిని ఇప్పుడు తలుచుకుంటే నేను ఎంత స్టుపిడ్ గా ఎఫైర్స్ పెట్టుకున్నానా అని అనిపిస్తుందని నాగ చైతన్య తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved