MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Naga Chaitanya: ఆమెతో ఎఫైర్ అంటూ ప్రచారం, కోపంగా ఉన్న చైతు..రూమర్స్ మొదలైంది అక్కడి నుంచేనా ?

Naga Chaitanya: ఆమెతో ఎఫైర్ అంటూ ప్రచారం, కోపంగా ఉన్న చైతు..రూమర్స్ మొదలైంది అక్కడి నుంచేనా ?

ఇటీవల నాగ చైతన్య గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. చైతు ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ గా మారింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2022, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చైతు, సమంత విడాకులు తీసుకోవడం ఫ్యాన్స్ కి మామూలు షాక్ కాదు. కొన్నిరోజుల పాటు ఈ వార్తని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం చై, సామ్ ఇద్దరూ వారి కెరీర్ లో బిజీగా మరి సినిమాలు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారనేది పూర్తిగా వాళ్ళ పర్సనల్ అలాగే సీక్రెట్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే చైతు, సమంత విడిపోవడానికి గల కారణాలు అంటూ అనేకా రూమర్స్ వినిపించాయి. వాటన్నింటిని పక్కన పెట్టేసి ఇద్దరూ తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. అయితే ఇటీవల నాగ చైతన్య గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. చైతు రెండవ వివాహానికి రెడీ అవుతున్నాడు అని రూమర్స్ వినిపించాయి. 

36

చైతు ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు 'గూఢచారి' ఫేమ్ శోభిత ధూళిపాళ అంటూ రూమర్స్ వినిపించాయి. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కూడా చర్చించుకున్నారు. 

46

అయితే ఈ రూమర్స్ ని నాగ చైతన్య సన్నిహితులు ఖండిస్తున్నారు. నాగ చైతన్య కూడా ఈ ఫేక్ న్యూస్ పై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ న్యూస్ ముంబై నుంచే మొదలయిందని.. ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వారిపై చైతు ఆగ్రహంతో ఉన్నారంటూ సన్నిహితులు చెబుతున్నారు.   

56

నాగ చైతన్య కంప్లీట్ గా తన వర్క్ పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ డిస్టర్బ్ చేస్తున్నాయని చై సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్ తో కలసి తన తొలి బాలీవుడ్ మూవీలో నటించాడు. ఆ చిత్రమే 'లాల్ సింగ్ చద్దా. 

66

ఇక నాగ చైతన్య తదుపరి చిత్రం పరశురామ్ దర్శకత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. నాగ చైతన్య చివరగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో హిట్ అందుకున్నాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved