MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పవన్ ఆ పని చేస్తా అంటే అన్నయ్య వద్దు అన్నారు.. నా బ్రదర్స్ జోలికొస్తే తాట తీస్తా: నాగబాబు

పవన్ ఆ పని చేస్తా అంటే అన్నయ్య వద్దు అన్నారు.. నా బ్రదర్స్ జోలికొస్తే తాట తీస్తా: నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ మెగా కార్నివాల్ పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 22 2022, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ మెగా కార్నివాల్ పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగబాబు, హీరో శ్రీకాంత్, సాయిధరమ్ తేజ్, దిల్ రాజు లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. నాగబాబు ఈ ఈవెంట్ లో సుదీర్ఘంగా ప్రసంగించి చిరంజీవిపై తన ప్రేమ చాటుకున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
chiranjeevi

chiranjeevi

నాగబాబు మాట్లాడుతూ 21 ఏళ్ల వయసులో కుర్రవాడిగా చిరంజీవి గారు ఇండస్ట్రీలో నటుడిగా ఎదగాలని కలగన్నారు. ఇప్పుడు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అన్నయ్య గురించి నాకంటే బాగా చెప్పేవారు ఎవరూ ఉండరు. అన్నయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా నాకు తెలుసు అని నాగబాబు అన్నారు. 

36

ఆయన స్థాపించిన సామ్రాజ్యం వల్ల ఒక తమ్ముడిని నిర్మాత చేశారు. అంటే నేను. మరో తమ్ముడు పవన్ కళ్యాణ్.. పవన్ పేరు చెప్పగానే ఆడిటోరియం హోరెత్తింది. పవన్ ముందుకుగా దర్శకుడు కావాలని కోరిక. తన ఆలోచనలని సినిమా ద్వారా చూపించాలి అని అనుకున్నాడు. కానీ అన్నయ్య మాత్రం.. నువ్వు డైరెక్టర్ కావాలంటే కాస్త ఆలస్యంగా అయినా కావచ్చు. కానీ నీలో ఒక స్పార్క్ ఉంది. ఇప్పుడు హీరోగా నటించు అని చెప్పారు. 

46

అన్నయ్య మాట కాదనకుండా పవన్ పవర్ స్టార్ గా మీ ముందుకు వచ్చారు. అలాగే జనసేనానిగా మరి రాజకీయ చైతన్యం తీసుకువస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నాగబాబు అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మార్చబోతున్నాడు అని నాగబాబు అన్నారు. అలాంటి నాయకుడిని తెలుగు ప్రజలకు అందించిన ఘనత చిరంజీవి గారిది అని నాగబాబు అన్నారు. 

56

అన్నయ్య ఎంతో సాధించారు. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. కానీ అలాంటి వ్యక్తినే విమర్శించడమే కొందరు వ్యక్తులు, మీడియా పనిగా పెట్టుకున్నాయి. అన్నయ్యని, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోలేను. స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తా. నన్ను కాంట్రవర్షియల్ పర్సన్ అనుకున్నా పర్వాలేదు అని నాగబాబు అన్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు.. నా అన్నని, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తా అని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. 

66

చిరంజీవి గారి జీవితం ఇప్పటి యువతకి ఆదర్శం అని నాగబాబు అన్నారు. మా నాన్నగారు సాధారణ కానిస్టేబుల్. నెలకి రూ. 200 చెన్నైకి పంపిస్తుంటే హరిప్రసాద్, సుధాకర్ లతో కలసి రూమ్ లో ఉంటూ అవకాశాలు వెతుకున్నారు అని నాగబాబు గుర్తు చేసుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved