MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొదట్లో బాధపడ్డాను ఇప్పుడు అలవాటైపోయింది..!

మొదట్లో బాధపడ్డాను ఇప్పుడు అలవాటైపోయింది..!

నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. నిర్మాతగా నటిగా రాణిస్తున్నారు. నిహారిక నటించిన లేటెస్ట్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 13 2023, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actress Niharika Konidela

Actress Niharika Konidela

మెగా డాటర్ నిహారిక నటించిన వెబ్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్.  ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్ గురించి అడగ్గా... మొదట్లో ఆ కామెంట్స్ చదివి బాధపడేదాన్ని. తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోడం లేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సైరా నరసింహారెడ్డి మూవీలో నేను చేసిన పాత్ర మీద అనేక ట్రోల్స్ వచ్చాయి. అవి చూసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చిందని నిహారిక అన్నారు. సినిమా-ఓటీటీ ఏదైనా ఒకటే. నేను వంద శాతం కష్టపడతాను, అని నిహారిక అన్నారు. నటనపై మక్కువతోనే పరిశ్రమలో అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చారు.

36
Niharika Konidela

Niharika Konidela

ఇటీవల రామ్ చరణ్ ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. దీని గురించి నిహారికకు అడగ్గా... అవునా, నాకైతే తెలియదు. అన్నయ్యను అడిగి తెలుసుకోవాలని నిహారిక చెప్పుకొచ్చారు. హాట్ స్టార్ లో మే 19 నుండి డెడ్ ఫిక్సెల్స్ స్ట్రీమ్ కానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది. 
 

46
Niharika Konidela

Niharika Konidela

నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ చూపించారు. కాగా ట్రైలర్ లో నిహారిక ఓ డైలాగ్ చెప్పారు. 'రోషన్ ఇన్ బెడ్... భార్గవ్ ఇన్ మైండ్' అని నిహారిక చెప్పిన బోల్డ్ డైలాగ్ ట్రోల్స్ కి గురైంది.

56

మరోవైపు నిహారిక విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. మార్చి నెలలో నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

66
Niharika

Niharika

నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: రష్మిక మందన్నకు ప్రమాదం, షూటింగ్ లో గాయపడ్డ నేషనల్ క్రష్.. ఇప్పుడెలా ఉందంటే?
Recommended image2
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Recommended image3
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved