MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున `మన్మథుడు` హీరోయిన్‌ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?..లగ్జరీ లైఫ్‌!

నాగార్జున `మన్మథుడు` హీరోయిన్‌ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?..లగ్జరీ లైఫ్‌!

నాగార్జున నటించిన `మన్మథుడు` చిత్రంలోని హీరోయిన్‌ అన్షు అంబానీ క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కనిపించని ఈ అమ్మడు ఇప్పుడు లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది, ఎలా ఉందో ఓ సారి చూస్తే.. 

2 Min read
Aithagoni Raju
Published : Jun 06 2021, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
122
ఈ అమ్మాయి లండన్‌ బేస్డ్ బ్యూటీ. నాగార్జునతో `మన్మథుడు` చిత్రంలో నటించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. తొలి చిత్రంతోనే క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది.

222
ఇందులో ఈ బ్యూటీ కనిపించింది కొద్దిసేపే అయినా, ఆమె ప్రభావం సినిమా మొత్తం ఉంటుంది. ఆమె ఆలోచనల్లోనే హీరో నాగార్జున ఉంటారు. అంతగా సినిమా తన అమాయకత్వం, అందంతో కనువిందు చేసింది అన్షు.

322
అయితే ఆమె ఎంట్రీ విచిత్రంగా జరిగింది. కెమెరామెన్‌ కబీర్‌ లాల్‌.. అన్షుని చూసి `మన్మథుడు` దర్శకుడు విజయ్‌ భాస్కర్‌కి పరిచయం చేశారు. ఆయనకి, నాగార్జునకి నచ్చడంతో ఈ సినిమాలోకి తీసుకున్నారు. తొలి సినిమాతోనే విజయం అందుకోవడంతో ఈ బ్యూటీపై అందరి దృష్టి పడింది.

422
ఆ వెంటనే ప్రభాస్‌తో `రాఘవేంద్ర` చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ఈ సినిమా పరాజయం చెందడంతో సక్సెస్‌ ఇమేజ్‌ మొత్తం డ్రాప్‌ అయ్యింది. ఆ తర్వాత `మిస్సమ్మ`లో గెస్ట్ రోల్‌ చేసింది. తమిళంలో `జై` చిత్రంలో నటించింది.

522
ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే అన్షు.. కమర్షియల్‌ హీరోయిన్‌గా సెట్‌ కాలేకపోయింది. దీంతో మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయిపోయింది. వ్యాపారవేత్త సచిన్‌ సాగర్‌ని వివాహం చేసుకుంది. పూర్తిగా సినిమాలకు దూరమైంది.

622
ఆమె సినిమాలు వదిలేసి దాదాపు 17ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ `మన్మథుడు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరిస్తూనే ఉంది. అయితే ఆమె రోడ్డ్ ప్రమాదంలో చనిపోయిందనే వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను అన్షు ఖండించింది. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటుంది.

722
తనకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తన ఫ్యామిలీ ఫోటోలను,పిల్లలతో దిగిన చిత్రాలను షేర్‌ చేసుకుంటుంది. అలాగే `మన్మథుడు`, `రాఘవేంద్ర` చిత్రాలు ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా ఆ వివరాలు పంచుకుంటోందీ భామ.

822
అంతేకాదు నాగార్జున, ప్రభాస్‌, నితిన్‌లతో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటోంది. వారికి బర్త్ డే విషెస్‌ తెలియజేస్తుంది.

922
ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్షు లండన్‌లో ఉంటుంది. అక్కడ సెటిల్‌ అయిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు, కుమారుడున్నారు.సరదాగా వారితో గడిపే ఫోటోలను, పార్టీలు, బర్త్ డేలు జరుపుకునే ఫోటోలను పంచుకుంటోంది అన్షు.

1022
ప్రస్తుతం అన్షు అక్కడ ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇన్‌స్పిరేషన్‌ కౌచర్‌ అనే డిజైనింగ్‌ షాప్‌ కూడా ఉంది. అక్కడ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్లు వేసుకునే దుస్తులనే తిరిగి రెడీ చేయించి అమ్మకాలు చేస్తోందట.

1122
లండన్‌లో లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది. ఇప్పటికీ ఓ సెలబ్రిటీలాగే మెయింటేన్‌ చేస్తుంది. ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు చూస్తుంటే ఈ బ్యూటీ అందం మరింత రెట్టింపయ్యిందనిపిస్తుంది. స్టార్‌ హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటుంది.

1222
ప్రస్తుతం అన్షు గ్లామర్‌ ఫోటోలు, వెకేషన్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

1322
`మన్మథుడు` హీరోయిన్‌ అన్షు అంబానీ లేటెస్ట్ ఫోటోలు.

1422
`మన్మథుడు`చిత్రంలో అన్షు లుక్‌.

`మన్మథుడు`చిత్రంలో అన్షు లుక్‌.

`మన్మథుడు`చిత్రంలో అన్షు లుక్‌.
1522
`మన్మథుడు` హీరోయిన్‌ అన్షు అంబానీ లేటెస్ట్ ఫోటోలు.

`మన్మథుడు` హీరోయిన్‌ అన్షు అంబానీ లేటెస్ట్ ఫోటోలు.

`మన్మథుడు` హీరోయిన్‌ అన్షు అంబానీ లేటెస్ట్ ఫోటోలు.
1622

1722

1822

1922

2022

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved