MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ నడుము ఉన్నట్టా లేనట్టా, ఎగసిపడే అందాలు మాత్రం కిల్లింగ్.. నభా నటేష్ పర్ఫెక్ట్ షేపులు అదుర్స్

ఆ నడుము ఉన్నట్టా లేనట్టా, ఎగసిపడే అందాలు మాత్రం కిల్లింగ్.. నభా నటేష్ పర్ఫెక్ట్ షేపులు అదుర్స్

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 23 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే 2022 ఆమె క్యాలెండర్ లో ఖాళీగా మారింది. గత ఏడాది నభా నటేష్ ఎలాంటి చిత్రంలో నటించలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

37

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. 

47

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. 

 

57

ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి ఇంటెన్సిటీ పెంచింది. తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోజులు కుర్రాళ్ళని ఊరిస్తున్నాయి. పైన ఎద పరువాలు డామినేట్ చేస్తుండడంతో నడుము అసలు కనిపించడం లేదని నెటిజన్లు చిలిపి కామెంట్స్ చేస్తున్నారు. 

67

నడుము ఉన్నట్టా లేనట్టా అనేంత సన్నగా నభా నటేష్ ఫోజులు ఉన్నాయి. కాలర్ ఫుల్ టాప్ లో ఆమె ఎద సోయగాలు తొంగి చూస్తున్నట్లు యువతని కవ్విస్తున్నాయి. ఈ ఫోటోలకు నభా నటేష్ ఫన్నీ కామెంట్ పెట్టింది. సమ్మర్ వచ్చినప్పుడు నన్ను లేపండి అంటూ క్యాప్షన్ పెట్టింది. 

77

ముఖ్యంగా ఆమె నడుము సొగసు కిల్లింగ్ అంతే. నభా నటేష్ తన తదుపరి చిత్రాల గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. చీర అయిన, మోడరన్ డ్రెస్ అయినా తనకి తిరుగులేదు అని నిరూపించుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image2
Micro Dramas: ఓటీటీలకు బిగ్‌ షాక్‌, ఇకపై ఫ్యూచర్‌ అంతా వీటిదే.. స్టోరీ టీవీ భారీ ప్లాన్‌
Recommended image3
Rashmika Injury: రష్మిక మందన్నకు ప్రమాదం, షూటింగ్ లో గాయపడ్డ నేషనల్ క్రష్.. ఇప్పుడెలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved