MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో ఎంత అందంగా ఉందో కదా.. 'నా సామిరంగ' హీరోయిన్ క్రేజీ ఫొటోస్

చీరకట్టులో ఎంత అందంగా ఉందో కదా.. 'నా సామిరంగ' హీరోయిన్ క్రేజీ ఫొటోస్

నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 22 2024, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. తన సినిమాలో పర్ఫెక్ట్ గా పండగ మెటీరియల్ ఉందని నా సామిరంగ టీం మొత్తం నమ్మింది. చివరికి నాగార్జున నమ్మకమే గెలిచింది. 

26

తొలి షో నుంచే నా సామిరంగ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలయింది. అయినప్పటికీ సంక్రాంతి రష్ లో నా సామిరంగ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ మూవీగా నిలిచింది.  

36

ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. 

 

46

పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది. లంగా ఓణిలో, చీరకట్టులో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ యంగ్ బ్యూటీ సొగసుకి యువత ఫిదా అవుతున్నారు. 

56

తాజాగా ఆషిక రంగనాథ్ బ్లాక్ శారీలో మెరుపులు మెరిపించింది. చిరునవ్వులు చిందిస్తూ ఆషిక ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళ హృదయాలు దోచుకునేలా ఉన్నాయి. 

66

ఇటీవల ఆషిక రంగనాథ్ కన్నడలో O2 అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ప్రమోషన్స్ లో ఆషిక ఇలా చీర కట్టులో మీరిసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved