MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • హీరోయిన్ కావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు... ఆయన సపోర్ట్ చేశాడు, కీలక విషయాలు బయటపెట్టిన శ్రీలీల!

హీరోయిన్ కావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు... ఆయన సపోర్ట్ చేశాడు, కీలక విషయాలు బయటపెట్టిన శ్రీలీల!

శ్రీలీల హీరోయిన్ అవుతానంటే పేరెంట్స్ ఒప్పుకోలేదట. అప్పుడు ఓ వ్యక్తి సపోర్ట్ చేశాడట. అలా తాను హీరోయిన్ కావడానికి మార్గం సుగమం అయ్యిందట. ఈ మేరకు శ్రీలీల కీలక విషయాలు వెల్లడించింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 17 2024, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sreeleela

Sreeleela

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి(2024). గౌరీ రోనంకి దర్శకత్వం వహించిన పెళ్ళిసందడితో శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ శ్రీలీలకు గ్లామర్, డాన్స్ పరంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవితేజ కి జంటగా నటించిన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో  టాలీవుడ్ లో  ఆఫర్స్ వెల్లువెత్తాయి. తక్కువ సమయంలోనే  మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sreeleela

Sreeleela

బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో  శ్రీలీల మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఇందులో బాలకృష్ణ కూతురిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్,  ఇలా వరుస డిజాస్టర్స్ ఎదురవడంతో శ్రీలీల కెరీర్ కాస్త స్లో అయింది. గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. 2024లో గుంటూరు కారం తర్వాత ఆమె నుంచి మరో సినిమా రాలేదు. 

 

35
Sreeleela

Sreeleela

వరుస పరాజయాలు వెంటాడంతో  శ్రీలీల ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో ' రాబిన్ హుడ్ ' అనే సినిమాలో నటిస్తుంది. నితిన్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే రవితేజ 75వ సినిమాలో శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హిందీలో ' హే జవానీ తో ఇష్క్ హోనా హై ' సినిమాలో నటిస్తుంది. 

45
Sreeleela

Sreeleela

కాగా శ్రీలీల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హీరోయిన్ అవుతాను అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట. అప్పుడు తన తాతయ్య అండగా నిలిచాడట. శ్రీలీల హీరోయిన్ కావడానికి ఆయనే కారణం అట. ఖాళీ సమయం దొరికితే శ్రీలీల చదువులో మునిగిపోతుందట. శ్రీలీల మెడిసిన్ చదువుతున్న సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారట. 

 

55

కాగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ' ఆయ్ '. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా హీరోయిన్ శ్రీలీల హాజరయ్యారు. ఈ ఈవెంట్ వేదికగా నిర్మాత అల్లు అరవింద్ శ్రీలీలకు ఓ మూవీలో ఆఫర్ ఇచ్చాడు. నెక్స్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే చిత్రంలో శ్రీలీల హీరోయిన్ అట. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved