MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 5 వేలు పెట్టి కొంటే 50 కోట్లు..శోభన్ బాబు ఆస్తులన్నీ ఏమయ్యాయి ? ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ కూడా సరిపోరు

5 వేలు పెట్టి కొంటే 50 కోట్లు..శోభన్ బాబు ఆస్తులన్నీ ఏమయ్యాయి ? ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ కూడా సరిపోరు

ఒకప్పుడు టాలీవుడ్ లో అందగాడు అంటే లెజెండ్రీ హీరో శోభన్ బాబు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. అప్పట్లో శోభన్ బాబు రొమాంటిక్ గా అనిపించే కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే కొన్ని పౌరాణిక చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 17 2024, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు టాలీవుడ్ లో అందగాడు అంటే లెజెండ్రీ హీరో శోభన్ బాబు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. అప్పట్లో శోభన్ బాబు రొమాంటిక్ గా అనిపించే కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే కొన్ని పౌరాణిక చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. శోభన్ బాబు వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రూమర్స్ ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sobhan Babu

Sobhan Babu

కానీ శోభన్ బాబు ఏ రోజు కూడా వృత్తిని, ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయలేదట. చెప్పిన టైంకి షూటింగ్ కి హాజరయ్యేవారట. అలాగే టైం అయిపోతే సెకను కూడా ఎక్కువ సమయం అనేవారు కాదట. సినిమాకి ఇవ్వాల్సిన టైం సినిమాదే.. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీదే అన్నట్లుగా ఆయన వ్యవహరించేవారని చాలా మంది చెబుతుంటారు. 

36
Sobhan Babu

Sobhan Babu

సాధారణంగా శోభన్ బాబు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి వారితో పోల్చుకుంటే తక్కువ సంపాదించి ఉంటారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. కానీ అది వాస్తవం కాదు. శోభన్ బాబు ఆస్తులతో పోల్చుకుంటే వీరెవరూ సరిపోరు అని మురళి మోహన్ అన్నారు. అప్పట్లో శోభన్ బాబు ఇండియాలోనే రిచెస్ట్ హీరో అని అభివర్ణించారు. 

46

ఆయన తన డబ్బు అంతా భూములపై ఇన్వెస్ట్ చేసారు అని మురళి మోహన్ అన్నారు. ఇండస్ట్రీలో రిచెస్ట్ అంటే శోభన్ బాబు, మురళి మోహన్ అంటుంటారు నిజమేనా అని యాంకర్ అడగగా.. శోభన్ బాబు గారితో పోల్చితే నేను 10 శాతం కూడా సరిపోను. ఆయన అప్పట్లో చెన్నై చుట్టుపక్కల విపరీతంగా భూములు కొన్నారు. ఒక దశలో ఎకరం 5 వేలు పెట్టి కొన్నారు. ఆ ల్యాండ్ కొన్నేళ్ల తర్వాత 50 కోట్లు పలికింది. 

56

కొన్నిసార్లు శోభన్ బాబు అప్పు తీసుకుని కూడా ల్యాండ్ కొన్నారు. భూముల ధరలు భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని శోభన్ బాబు అందరికంటే ముందుగా అంచనా వేశారు. అందుకే ఆయనే ఇండియాలో రిచెస్ట్ హీరో. ఆ భూములన్నీ ఇప్పుడు వేలకోట్ల విలువ చేస్తాయి. 

66

సుమన్ కూడా ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు ఆస్తుల గురించి కామెంట్స్ చేశారు. అప్పట్లో చెన్నై చుట్టుపక్కల ఎక్కడ చూసినా శోభన్ బాబు భూములే కనిపించేవి. విపరీతంగా కొన్నారాయన. మరి ఆయన పిల్లలు ఇప్పుడు ఆస్తులని ఉంచుకున్నారో పోగొట్టుకున్నారో తెలియదు అని సుమన్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved