MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mrunal Thakur: అందుకే నాప్రియుడు నన్ను వదిలి పారిపోయాడు... మృణాల్ ఠాకూర్ సెన్సేషనల్ కామెంట్స్...

Mrunal Thakur: అందుకే నాప్రియుడు నన్ను వదిలి పారిపోయాడు... మృణాల్ ఠాకూర్ సెన్సేషనల్ కామెంట్స్...

బుల్లి తెర నటిగా ఎంట్రీ ఇచ్చి .. సెన్సేషనల్ హాట్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. చాలా మందికి హాట్ ఫెవరేట్ గా మారిన మృణాలు.. అప్పుడప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ చాలా మందికి హాట్ ఫేవెరెట్. కెరీర్ బిగినింగ్ లో చాలా ఇబ్బందులు పడి.. ఇండస్ట్రీకి వచ్చింది. సాధారణ జీవితం నుంచి సెలబ్రిటీ స్టేటస్ వరకూ చాలా ఫేస్  చేసింది. వాటిని అప్పుడుప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంటుంది మృణాల్.

26

సూపర్ 30 సినిమాలో హృతిక్ సరసన నటించి అందరిచేతా శభాష్ అనిపించుకున్న ఈమె  ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ సరసన నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్  చాలా  జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

36

కెరీర్ బిగినింగ్ లో తను పడ్డ కష్టాలతో పాటు తన లవ్ స్టోరీని కూడా రివిల్ చేశారు బాలీవుడ్ బ్యూటీ. టీనేజ్ లో ఉండగా ఏదో సాధించాలి అనన్న తపన ఉండేదని.. దాని కోసం రెస్ట్ లెస్ గా పని చేశానంటోంది. పెళ్లి పిల్లలు అనే ఆలోచన కంటే..కొత్తగా ఏదైనా చేసి.. తనకంటూ గుర్తింపు రావాలి అనే ఆలోచనే ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చింది బ్యూటీ.

46

ఇక టీనేజ్ లో తన లవ్ స్టోరీ గుట్టు కూడా విప్పింది మృణాల్. లైఫ్ పార్ట్ నర్ ను చూస్ చేసుకునే క్రమంలో.. లైఫ్ లోకి ఎంతో మంది వస్తుంటారు.. అందులో మనకు తగ్గ వ్యక్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది అంటుంది బాలీవుడ్ హీరోయిన్. ఇక తన బ్రేక్ అప్ గురించి చెపుతూ.. సరిగ్గా ఏడు నెలల్ క్రితం తనకు ఓ బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది. తను నటినని అందకే పెళ్లి చేసుకోనని వదిలేసి వెళ్లాడంటోంది మృణాళిని.

56

తను ప్రేమించిన వ్యక్తి గురించి మాట్లాడుతూ.. తను ఓ సాంప్రదాయ కుటుంబలో పట్టిన వ్యక్తి. ఇంట్లో కూడా ఆచారాలు పక్కాగా పాటిస్తారు. మేము ఇద్దరు ఇష్టపడ్డాం కాని  అటువంటి సందర్భంలో నేను నటినన్న ఒక్క కారణంతో.. ఇంట్లో వాళ్లను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పాట. ఈ విషయంలో అతనిపై తనకు ఏమాత్రం కోపం లేదు అంటోంది హీరోయిన్.

66

ఒక వేళ తాము సర్ధి చెప్పుకుని పెళ్ళి చేసుకున్నా.. పిల్లలు పుట్టిన తరువాత తమ మధ్య తప్పకుండా గొడవలు వస్తాయి అంటోంది బాలీవుడ్ హీరోయిన్. అందకే అదేదో ఇప్పుడు తమకు.. తామకు సర్ధి చెప్పుకుని విడిపోవడంవ మంచిదని తాను భావిస్తున్నట్టు చెపుతోంది మృణాళిని ఠాకూర్.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved