MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరింత బొద్దుగా మారిన మృణాల్ ఠాకూర్.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సోకులతో రచ్చ, విరహవేదనతో ఫోజులు

మరింత బొద్దుగా మారిన మృణాల్ ఠాకూర్.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సోకులతో రచ్చ, విరహవేదనతో ఫోజులు

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 02 2023, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

210

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

310

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

410

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

510

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

610

సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అయ్యారు. 

710

అయితే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా రచ్చ మాత్రం వేరే విధంగా ఉంది. ఆమెకి హోమ్లీ ఇమేజ్ నచ్చడం లేదేమో.. వేరే ప్లాన్స్ ఉన్నాయేమో అని నెటిజన్లు అంటున్నారు. 

810

సోషల్  మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు. మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం అని ఆశ్చర్యపోతున్నారు. 

910

తాజాగా మృణాల్ ఠాకూర్ పింక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది. ఓ కమర్షియల్ యాడ్ కోసం ఇచ్చిన ఫోజుల్లో మృణాల్ చిరునవ్వులు చిందిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఎగసి పడుతున్న క్లీవేజ్ అందాలతో మృణాల్ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

 

1010

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ డినైజర్ డ్రెస్  క్లీవేజ్ అందాలు ఒలకబోసింది. క్లీవేజ్ అందాలని ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులకు యువత ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Recommended image2
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!
Recommended image3
Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాకి సైన్ చేసిన సల్మాన్ ఖాన్, యాక్షన్ థ్రిల్లర్‌తో రచ్చ..నిర్మాత అతడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved