ఒక్క సినిమా కెరీర్ నే మార్చేసింది!

First Published 1, Jul 2019, 11:22 AM

ప్రతీ హీరో కెరీర్ లో కొన్ని హిట్లు, ఫ్లాప్ లు ఉంటాయి. అది సాధారణ విషయమే..

ప్రతీ హీరో కెరీర్ లో కొన్ని హిట్లు, ఫ్లాప్ లు ఉంటాయి. అది సాధారణ విషయమే.. కానీ వాళ్ల కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చే సినిమా మాత్రం ఒక్కటే ఉంటుంది. అలా టాలీవుడ్ లో కొందరి హీరోల కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

జూనియర్ ఎన్టీఆర్ - అప్పటివరకు ఎన్టీఆర్ ని తెరపై చూసిన వారు డైలాగ్స్ బాగా చెబుతున్నాడు, డాన్స్ బాగా చేస్తున్నాడని అనుకునేవారు. కానీ నటుడిగా అతడిలోని టాలెంట్ ని కనబరిచే సినిమా పడలేదు. కానీ 'ఆది' సినిమా రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ కెపాసిటీ ఏంటో నిరూపించింది. ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

అల్లు అర్జున్ - 'ఆర్య' సినిమా బన్నీ కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్.. అతడికి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చి కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పైకి లేపిన సినిమా ఇది.

రామ్ చరణ్ - మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ 'మగధీర' సినిమాతో రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన సత్తా ఏంటో ఈ సినిమాతో నిరూపించి స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.

నాగచైతన్య - 'ఏ మాయ చేసావె' ఈ సినిమాతో చైతుకి అమ్మాయిల్లో క్రేజ్ పెరిగిపోయింది. సమంత, చైతుల ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

నాని - 'అష్టాచమ్మా' సినిమాతో నేచురల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు నాని. హీరోగా అతడి కెరీర్ కి పునాదులు వేసింది ఈ సినిమానే..

శర్వానంద్ - హీరోగా అప్పటివరకు చాలా సినిమాలు చేశాడు.. కానీ 'రన్ రాజా రన్' సినిమా అతడి కెరీర్ లో పెద్ద మలుపు.. ఈ సినిమా తరువాత మార్కెట్ లో శర్వాకి బాగా డిమాండ్ పెరిగింది.

విజయ్ దేవరకొండ - 'అర్జున్ రెడ్డి' సినిమాతో దేవరకొండ ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తెలిసిందే..

వరుణ్ తేజ్ - 'ఫిదా' సినిమాతో వరుణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఇది అతడి కెరీర్ లో నిలిచిపోతుంది.

నిఖిల్ - అంతకముందు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నిఖిల్ కెరీర్ లో 'స్వామిరారా' పెద్ద హిట్.. ఈ సినిమా తరువాత విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.

నితిన్ - వరుసగా పన్నెండు ఫ్లాప్ సినిమాల తరువాత నితిన్ నటించిన 'ఇష్క్' సినిమా అతడి కెరీర్ కి పెద్ద బ్రేక్. ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ పరంగా దూకుడు పెంచాడు.

loader