MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthika Deepam: భార్య పిల్లలతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు.. బిడ్డతో సౌందర్య ఇంట్లో అడుగుపెట్టిన మోనిత!

Karthika Deepam: భార్య పిల్లలతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు.. బిడ్డతో సౌందర్య ఇంట్లో అడుగుపెట్టిన మోనిత!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథా నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Navya G
Published : Dec 08 2021, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కార్తీక్ దీపకు (Deepa) నిజం చెప్పటంతో వెంటనే కార్తీక్ (Karthik) దీపను, పిల్లలను తీసుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక పిల్లలకు టూర్ అని చెప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎప్పుడు ఇలా వెళ్ళలేదని పిల్లలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో సర్ ప్రైజ్ అని చెబుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడే మోనిత (Monitha) ఫోన్ చేయటంతో కార్తీక్ భయపడి ఇప్పుడే పక్కకు వెళ్లి వస్తాను అని అనటంతో దీప డాక్టర్ బాబు అని పిలిచి టెన్షన్ పడుతుంది. ఎక్కడికి వెళ్లొద్దని నా వెంటే ఉండండి అంటూ చెబుతుంది. ఇక పిల్లలు టూర్ గురించి పదేపదే ప్రశ్నలు వేస్తుంటారు. కార్తీక్ (Karthik) దూరంగా వెళ్లి తన దగ్గర ఉన్న ఫోన్ తీసి పక్కన చెట్లల్లో వేస్తాడు.
 

36

అక్కడే ఉన్న ఒక వ్యక్తి అదంతా గమనిస్తూ ఉంటాడు. ఇక బస్సు రావడంతో కార్తీక్, దీప (Deepa), పిల్లలు బస్సు ఎక్కుతారు. ఇక ఆ బస్సు ప్రయాణంలో పిల్లలు సంతోషంగా ఉంటారు. ఫోన్ చూసిన వ్యక్తి వెళ్లి ఆ ఫోన్ తీసుకుంటాడు. మరోవైపు మోనిత (Monitha) అర్ధరాత్రి ప్రియమణిని నిద్ర లేపుతూ ఉంటుంది.
 

46

ఇక మోనిత ప్రియమణితో (Priyamani) తాను కార్తీక్ కు చేసిన మోసం గురించి చెబుతుంది. వెంటనే ప్రియమణి షాక్ అవుతుంది. ఎందుకలా చేసావ్ అని ప్రియమణి అడగటంతో అలా చేస్తే ఉద్యోగం లేకుండా ఎక్కడ ఉద్యోగం చేయకుండా తిరిగి మళ్ళీ తనకు దగ్గరవుతాడని అందుకే అలా చేశానని అంటుంది. కార్తీక్ ను (Karthik) మొత్తం జీరో చేస్తానని అంటుంది.
 

56

ఉదయాన్నే సౌందర్య (Soundarya), ఆనందరావు కార్తీక్ కు లోన్ ఇప్పించి ఏదైనా బిజినెస్ చేయించాలని అనుకుంటారు. ఈ విషయాన్ని దీపకు చెప్పాలి అని దీపను పిలుస్తూ ఉంటారు. ఎంతకు దీప రాకపోయేసరికి వంటగది నుండి శ్రావ్య (Sravya) బయటకు వస్తుంది. దీపక్క లేదు అంటూ అక్కడి నుంచి వెళ్తుండగా అక్కడ టేబుల్ పైన ఉన్న పేపర్ చూస్తుంది.
 

66

సౌందర్య (Soundarya) వాళ్ళు వాకింగ్ కు వెళ్లడానికి సిద్ధమవుతారు. శ్రావ్య ఆ లెటర్ చూసి సౌందర్య వాళ్ళను పిలిచి ఏడుస్తుంది. సౌందర్య ఆ లెటర్ చదవడంతో ఆనందరావు, ఆదిత్య కూడా బాగా ఎమోషనల్ అవుతారు. కార్తీక్ తన కోసం వెతకవద్దని అంటాడు. తరువాయి భాగం లో మోనిత (Monitha) బాబును తీసుకొని కార్తీక్ ఇంట్లో అడుగు పెడుతుంది. కార్తీక్ వాళ్ళు మరో ఇంటికి చేరుకుంటారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved