మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, సాయితేజ్‌, అనసూయ.. రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌లో సందడి

First Published Feb 16, 2021, 5:02 PM IST

హాస్యనటుడు రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు, సాయిధరమ్‌ తేజ్‌, బ్రహ్మానందం, మంచు లక్ష్మి, అనసూయ, ప్రకాష్‌ రాజ్‌, ఉదయభాను, బ్రహ్మాజీ, సంపూర్నేష్‌ బాబు తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.