- Home
- Entertainment
- మోహన్‌బాబు రేర్ పిక్స్ః ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీ, చిరు, నాగ్, వెంకీ, ప్రభాస్, చరణ్, సౌందర్యలతో..
మోహన్‌బాబు రేర్ పిక్స్ః ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీ, చిరు, నాగ్, వెంకీ, ప్రభాస్, చరణ్, సౌందర్యలతో..
కలెక్షన్ కింగ్, విలక్షణ నటుడు మోహన్‌బాబు 69వ పుట్టిన రోజు నేడు(శుక్రవారం). ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీ, చిరు, నాగ్, వెంకీ, ఎన్టీఆర్, ప్రభాస్, సౌందర్య, రామ్‌చరణ్ వంటి వారితో అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్‌బాబు అన్‌సీన్ పిక్స్ పై ఓ లుక్కేద్దాం.
126

అనేక మంది బిగ్ స్టార్స్ తో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. అరుదైన చిత్రాలు వైరల్.
అనేక మంది బిగ్ స్టార్స్ తో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. అరుదైన చిత్రాలు వైరల్.
226
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో మోహన్‌బాబు. రేర్ పిక్.
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో మోహన్‌బాబు. రేర్ పిక్.
326
తన స్నేహితుడు రజనీకాంత్‌తో అరుదైన చిత్రం.
తన స్నేహితుడు రజనీకాంత్‌తో అరుదైన చిత్రం.
426
తన స్నేహితుడు రజనీకాంత్‌తో.
తన స్నేహితుడు రజనీకాంత్‌తో.
526
ఓ వేదికపై నాగార్జున, చిరంజీవి, సుబ్బరామిరెడ్డిలతో.
ఓ వేదికపై నాగార్జున, చిరంజీవి, సుబ్బరామిరెడ్డిలతో.
626
చిరంజీవితో ఇటీవల వెకేషన్ మూడ్‌లో.
చిరంజీవితో ఇటీవల వెకేషన్ మూడ్‌లో.
726
ఆత్మీయుడు చిరంజీవితో సరదాగా.
ఆత్మీయుడు చిరంజీవితో సరదాగా.
826
వెంకటేష్‌తో రేర్ పిక్.
వెంకటేష్‌తో రేర్ పిక్.
926
ప్రభాస్‌తో మరో సందర్భంలో. చిత్రంలో ఎంపీ రఘురామరాజు ఉన్నారు.
ప్రభాస్‌తో మరో సందర్భంలో. చిత్రంలో ఎంపీ రఘురామరాజు ఉన్నారు.
1026
ప్రభాస్‌తో ఫన్నీటైమ్. వీరిద్దరు `బుజ్జిగాడు` చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ప్రభాస్‌తో ఫన్నీటైమ్. వీరిద్దరు `బుజ్జిగాడు` చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
1126
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సరదాగా. అన్‌సీన్ పిక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సరదాగా. అన్‌సీన్ పిక్.
1226
ప్రభాస్‌తో సరదాగా.
ప్రభాస్‌తో సరదాగా.
1326
`యమదొంగ` చిత్రంలో ఎన్టీఆర్‌తో.
`యమదొంగ` చిత్రంలో ఎన్టీఆర్‌తో.
1426
మోహన్‌బాబు `ఛలో మోహనరంగా` చిత్రంలోని లుక్.
మోహన్‌బాబు `ఛలో మోహనరంగా` చిత్రంలోని లుక్.
1526
సౌందర్యతో మోహన్‌బాబు. `పెదరాయుడు`లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
సౌందర్యతో మోహన్‌బాబు. `పెదరాయుడు`లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
1626
రామ్‌చరణ్‌తో అన్‌సీన్ పిక్.
రామ్‌చరణ్‌తో అన్‌సీన్ పిక్.
1726
తన ఇద్దరు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుతో మోహన్‌బాబు. చిత్రంలో రైటర్ గోపీ మోహన్ కూడా ఉన్నారు.
తన ఇద్దరు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుతో మోహన్‌బాబు. చిత్రంలో రైటర్ గోపీ మోహన్ కూడా ఉన్నారు.
1826
మోహన్‌బాబు బర్త్ డే సీడీపీ.
మోహన్‌బాబు బర్త్ డే సీడీపీ.
1926
తన కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `పెదరాయుడు`లోని మోహన్‌బాబు లుక్.
తన కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `పెదరాయుడు`లోని మోహన్‌బాబు లుక్.
2026
`పెదరాయుడు`లో మోహన్‌బాబు, రజనీకాంత్.
`పెదరాయుడు`లో మోహన్‌బాబు, రజనీకాంత్.
Latest Videos