MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హాలీవుడ్‌ ఎంట్రీ, 50 కోట్ల గోల్‌: సుశాంత్ డైరీలో సంచలన విషయాలు

హాలీవుడ్‌ ఎంట్రీ, 50 కోట్ల గోల్‌: సుశాంత్ డైరీలో సంచలన విషయాలు

సుశాంత్ డైరీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్‌ అయ్యాయి. ముఖ్యంగా 2020లో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ సమయంలో తాను ఎలాంటి పాత్రలు చేయాలి, ఏం ఎచ్చీవ్‌ చేయాలి అనే అంశాలను ప్రత్యేకంగా రాసి పెట్టుకున్నాడు సుశాంత్‌. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవటంతో పాటు హాలీవుడ్ ఏజెన్సీలతో కమ్యూనికేషన్‌ పెంచుకోవాలని సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 14 2020, 09:33 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు నెలలు గడుస్తున్న ఆ షాక్‌ నుంచి అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య విషయంలో రకరకాల కోణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సుశాంత్‌ తన భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్లాన్ చేసుకున్నాడు. ఆ విషయాలను తలచుకొని అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తాజాగా సుశాంత్ డైరీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్‌ అయ్యాయి. ముఖ్యంగా 2020లో ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ సమయంలో తాను ఎలాంటి పాత్రలు చేయాలి, ఏం ఎచ్చీవ్‌ చేయాలి అనే అంశాలను ప్రత్యేకంగా రాసి పెట్టుకున్నాడు సుశాంత్‌. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవటంతో పాటు హాలీవుడ్ ఏజెన్సీలతో కమ్యూనికేషన్‌ పెంచుకోవాలని సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు.

34

అంతేకాదు డబ్బు విషయంలోనూ పక్కా ప్లాన్ చేసుకున్నాడు సుశాంత్. ఈ ఏడాది చివరకు 50 కోట్ల రూపాయలు సేవ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుశాంత్‌. అందుకోసం రోజువారి ఖర్చులు తగ్గించుకోవాలని, లాస్‌ ఏంజెల్స్‌లో అడుగుపెట్టడంతో పాటు ఈ ఏడాదిలోనే హాలీవుడ్‌ ట్రయల్స్‌ కూడా ప్రారంభించాలని సుశాంత్ ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం డైరీ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

44

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్‌ 14న ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ మాఫియా మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించినా.. ప్రస్తుతం అంతా రియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. మరికొందరు అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకొలేదని ఆయన్ను ఎవరో హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Sarja: అర్జున్‌ చెంప చెల్లుమనిపించిన డైరెక్టర్‌.. కోపంతో ఊగిపోయిన యాక్షన్‌ కింగ్‌ ఏం చేశాడంటే
Recommended image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Recommended image3
Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved