MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూపర్ స్టార్ మహేష్ బాబు, రజినీకాంత్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, రజినీకాంత్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా?

Mahesh Babu  Rajinika Combo: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు. ఒకరు రజనికాంత్ అయితే మరొకరు మహేష్ బాబు. అయితే  ఈఇద్దరు సూపర్ స్టార్స్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యిందట. ఇంతకీ ఎంటా సినిమా.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 12 2025, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Mahesh Babu  Rajinika Combo: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే.. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇద్దరి మధ్య వయస్సులో తేడా ఉన్నా.. ఇద్దరు స్టార్ హీరోలే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చుంటే ఎలా ఉండేది. అనుకోవడానికే చాలా క్రేజీగా ఉంది కదా..? అవును ఇద్దరు సూపర్ స్టార్లు ఒక సినిమాలో కనిపించి ఉంటే బాలే ఉండేది కదా..? ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. రికార్డ్ లు బ్రేక్ అవుతాయి. బాక్సా ఫీస్ బ్లాస్ట్ అవుతుంది. 

Also Read: నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

సినిమా వచ్చి ఉంటే బాగుండేది అని చాలామంది అభిమానులు అనుకుంటారు. కాని వీరిద్దరి కాంబోలో సినిమా మిస్ అయ్యిందని ఎవరికైనా తెలుసా.  సోషల్ మీడియాలో రూమర్ గా స్టార్ట్ అయినా.. వైరల్ అయిన ఈ వార్తలో నిజం ఎంత ఉంది అనేది తెలియదు కాని..? ఈ ఇద్దరు సూపర్ స్టార్ల కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యిందట. ఆసినిమా మరేదో కాదు..టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన జనతా గ్యారేజ్. 

34
2016 జనతా గ్యారేజ్ 79 .2(తెలుగు వెర్షన్)

2016 జనతా గ్యారేజ్ 79 .2(తెలుగు వెర్షన్)

అవును ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబోలో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పట్లో సంచలనంగా మారింది. అటువంటి మూవీ ముందుగా మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడట కొరటాల. అయితే అప్పటికే కొరటాల మహేష్ కు రెండు హిట్ సినిమాలు ఇచ్చి.. ఆయన్ను ప్లాప్ ల నుంచి బయటపడేశాడు. ఈసినిమా కూడా చేసి ఉంటే వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ అయ్యి ఉండేది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. కొరటాల జనతా గ్యారేజ్ కథను ముందుగా మహేష్ బాబుకే వినిపించాడట. 

44

కాని మహేష్ కు ఈ కథ నచ్చక రిజెక్ట్ చేశాడట. అంతే కాదు మహేష్ బాబు కనుక ఈసినిమా కు సై అంటే.. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ చేసిన పాత్రకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను తీసుకోవాలి అని ప్లాన్ చేశాడట.  కాని కొరటాల అనకున్నది జరగలేదు. దాంతో ఈసినిమాను ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబోలో చేసి  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇలా సూపర స్టార్స్ అయిన రజనీకాంత్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా మిస్ అయ్యిందని సమాచారం మాత్రమే. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image3
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved