MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరబూసిన రోజాలా చిరునవ్వులు.. చిచ్చు రేపుతున్న వరుణ్ తేజ్ హీరోయిన్, హాట్ లుక్స్ వైరల్

విరబూసిన రోజాలా చిరునవ్వులు.. చిచ్చు రేపుతున్న వరుణ్ తేజ్ హీరోయిన్, హాట్ లుక్స్ వైరల్

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Feb 11 2022, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. 

 

28

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. 

38

ఈ మూవీలో Mirnalini Ravi భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతోనే మెప్పించింది. 

48

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రే. 

58

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. 

68

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ట్రెండీ డ్రెస్సులు, అందమైన చీరల్లో అందాలు ఒలకబోస్తోంది. 

78

నడుము సొగసు చూపుతూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ఆమె నాజూకైన అందాలకు ఎవరైనా ఫిదా అవుతారు. తాజాగా మృణాళిని టోన్ జీన్స్, టీ షర్ట్ లో హాట్ హాట్ గా ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. మృణాళిని వయ్యారంగా ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

88

నడుము అందాలు చూపిస్తూ, చిరునవ్వుతోనే హాట్ గా కనిపిస్తోంది. మృణాళిని వయ్యారాలకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవ్వడం ఖాయం. ఇటీవల మృణాళిని నటించిన 'ఎనిమి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు అర్జున్ మంచి మనసు, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న బన్ని..
Recommended image2
కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ తర్వాత 5 అట్టర్ ఫ్లాప్ సినిమాలు చేసిన హీరోయిన్..పవన్ సినిమా లేకుంటే ఇక అంతే
Recommended image3
16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved