మీరా రాజ్ పూత్ బ్యూటీ సీక్రెట్.. ఇదే..
మీరా రాజ్ పూత్... అందంమీద ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. జుట్టు, చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

మీరా రాజ్ పూత్.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్యగా అందరికీ పరిచయమే. హీరో భార్యగానే కాదు హీరోయిన్లకు మించిన అందంతో ఆమె అందర్నీ ఆకట్టుకుంటుంది.

అందుకే మీరా ఇన్ స్ట్రా గ్రామ్ మొత్తం సహజమైన అందానికి చిట్కాలతో నిండి ఉంటుంది.

ఎప్పటికప్పుడు మీరా తన బ్యూటీ సీక్రెట్స్ అందులో రివీల్ చేస్తూ ఉంటుంది. అలాగే కొద్ది రోజుల క్రితం తన అందానికి మెరుగులు దిద్ది, చర్మకాంతిని పెంచే రెండు వస్తువుల గురించి ఆమె ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.

అవేంటంటే.. కస్తూరి మాంజల్, రోజ్ వాటర్

అవేంటంటే.. కస్తూరి మాంజల్, రోజ్ వాటర్

అవేంటంటే.. కస్తూరి మాంజల్, రోజ్ వాటర్

అవేంటంటే.. కస్తూరి మాంజల్, రోజ్ వాటర్

ఇప్పుడు మీకు కస్తూరి మాంజల్ అంటే ఏంటి అనే అనుమానం వస్తుంది. కస్తూరి మాంజల్ అంటే పసుపు లో వైల్డ్ వెరైటీ. ఇది పసుపులాగా వాడిన తరువాత మొహం మీద పచ్చగా రంగు కనిపించదు.

దీన్ని ఎలా వాడాలంటే.. సగం టీ స్పూన్ కస్తూరి మాంజల్ పొడిని, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తో బాగా కలపాలి.

దీన్ని మొహానికి రాసుకుని 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తరువాత కడిగేయాలి. రెగ్యులర్ గా ఈ ఫేస్ ప్యాక్ వాడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

దీంతో మీ డల్ ఫేస్ ను 15 నిమిషాల్లో ఉత్సాహంగా మార్చుకోవచ్చని మీరా చెబుతోంది.