గుబురు మీసాలతో మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్ ఇస్తున్న న్యూ లుక్..
మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నట్టుండి అబ్బాయిగా మారిపోయింది. గుబురు మీసాలతో కనిపించి షాక్ ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది తమన్నా. మిల్కీ బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ అంటూ షాక్‌కి గురవుతున్నారు ఆమె అభిమానులు.
110

తమన్నా భాటియా పింక్ షర్ట్ గుబురు మీసాలతో కనిపించి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

210
అయితే డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ కోసం తమన్నా ఇలా రెడీ అయ్యింది. ఈ హాట్ స్టార్ ప్రమోషన్‌లో భాగంగా గుబురు మీసాలు పెట్టుకుని కనిపించింది తమన్నా.

310
కమర్షియల్ కోసం తమన్నా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ఆమె ఫ్యాన్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

410
తమన్నా మీసాలు పెట్టుకున్నా నీ అందం తరగలేదు. నువ్వు ఎప్పుడూ మిల్కీ బ్యూటీవే.

510
బట్ మీసాల్లోనూ ఆకట్టుకుంటున్నావని సెటైర్లు వేస్తున్నారు. దీంతో తమన్నా వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

610
అయితే ఇందులో ఆమె మాణిక్కమ్‌లా కనిపించింది. మాణిక్కమ్‌లా మారిపోయి, మాణిక్కమ్‌లా మాట్లాడుతూ, మాణిక్కమ్‌లా వాక్ చేస్తూ,మాణిక్కం లా పాట పాడతాను అంటూ పేర్కొంది.

710
ఇదిలా ఉంటే ఈ మీసాలు గెటప్ కోసం తాను ఎలా ప్రయత్నం చేసింది, తెరవెనుక ఏం జరిగిందనే వీడియోని కూడా పంచుకుంది తమన్నా.

810
తాను మీసాలు అంట్టించుకునేందుకు రెండు సార్లు ఫెయిల్ అయ్యింది.

910
ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా `సీటీమార్` చిత్రంలో నటిస్తుంది. జ్వాలారెడ్డిగా అలరించబోతున్నారు.

1010
మరోవైపు `అంధాధున్` రీమేక్‌లో, అలాగే `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు `11హవర్స్` అనే వెబ్ సిరీస్‌లోనూ మెరుస్తుంది తమన్నా.

Latest Videos