జాకెట్‌తో పనిలేదంటూ బ్రాలో అసలైన అందాలు చూపించిన మెహరీన్.. థైస్‌షోతో కాకరేపుతున్న `ఎఫ్3` బ్యూటీ
ఆపిల్ బ్యూటీలా మెరిసిపోతూ కుర్రకారుకి కొన్నాళ్లపాటు కునుకులేకుండా చేసింది మెహరీన్. పిచ్చెక్కించే అందంతో మైండ్ బ్లాక్ చేసిన మెహరీన్ ఇప్పుడు కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఫేస్ చేస్తుంది.
మెహరీన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతో సక్సెస్ అందుకుంది. నానితో ఈ బ్యూటీ `కృష్ణగాడివీరప్రేమ గాథ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సినిమా హిట్ కావడంతో వేగంగా బిజీ హీరోయిన్ అయిపోయింది. కుర్ర హీరోలంతా ఈ బ్యూటీ వెంటపడ్డారు. దీంతో ప్రారంభంలో బిజీగా గడిపింది.
వరుస విజయాలు అందుకున్న మెహరీన్.. జోరు తగ్గింది. ఆమె పరాజయాలు, పెళ్లి రద్దు కావడంతో గ్యాప్ వచ్చింది. చిన్న చితకా తప్ప పెద్ద ఆఫర్లు రావడం లేదు. దీంతో అందాల విందుకి గేట్లు ఎత్తేస్తుంది. అంతేకాదు వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ అసలైన ట్రీట్ ఇస్తుంది. ఇటు సోషల్ మీడియా ఫ్యాన్స్ కి, అటు మేకర్స్ కి ఎర వేస్తుంది.
తాజాగా వెకేషన్‌కి సంబంధించిన అదిరిపోయే ఫోటోలను పంచుకుంది మెహరీన్. మియామీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల బీచ్ వద్ద బికినీలో అసలైన అందాల విందు వడ్డిస్తుంది. మరోవైపు హోటల్‌లో హాట్‌గా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది.
ఇందులో ట్రెండీ వేర్ ధరించింది. జాకెట్ లేకుండా బ్రాని తలపించే టాప్‌లో రెచ్చిపోయింది.ఓ వైపు పరువాలను, మరోవైపు థైస్ షో చేస్తుంది. మిల్కీ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఈ సందర్భంగా ఆమె తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. అన్ని పరిమితులను బ్రేక్ చేస్తూ రెచ్చిపోయింది. పార్టీలోనూ తెగ ఎంజాయ్ చేసిందీ బ్యూటీ.
ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తున్నాయి. చాలా రోజుల తర్వాత తన అసలైన ఘాటుని, అందాల వేడిని చూపించిందంటున్నారు నెటిజన్లు. ఇలాంటి అందం చూసి చాలా రోజులవుతుందంటున్నారు. ఇది కదా మాకు కావాల్సిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మెహరీన్ హీరోయిన్‌గా కెరీర్ స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. `స్పార్క్` అనే తెలుగు, తమిళ బైలింగ్వల్ చిత్రంలో నటిస్తుంది. పెద్దగా నోటెడ్ ఫేస్ లేనివారితో కలిసి చేస్తుంది. కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `నీ సిగూవరెగు` అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగులో ఈ బ్యూటీని ఎంకరేజ్ చేయడం లేదు మేకర్స్. మరి ఇలాంటి అందాల ట్రీట్ చూసైనా ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి.
మెహరీన్ చివరగా తెలుగులో `ఎఫ్3` చిత్రంలో నటించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం యావరేజ్‌గానే ఆడింది. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ కి ఆఫర్లు కరువయ్యాయి.