MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పద్ధతిగా చీరకట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెహ్రీన్ అందాలు.. హనీ బేబీ క్యూట్ ఫోజులు

పద్ధతిగా చీరకట్టి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెహ్రీన్ అందాలు.. హనీ బేబీ క్యూట్ ఫోజులు

‘ఎఫ్2’ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా చీరకట్టులో మెరిసి కట్టిపడేస్తోంది. బ్యూటీఫుల్ శారీలో నైట్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.   

Sreeharsha Gopagani | Published : Oct 26 2023, 10:40 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada)  కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైంది. ఆమె తొలిచిత్రం ‘కృష్ణ గాడి వీరప్రేమగాధ’. నాని సరసన మెప్పించింది. తన అందంతోనూ మొదటి సినిమాకే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించి అలరించింది.
 

26
Asianet Image

‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలు ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళంలో మెహ్రీన్ వరుస చిత్రాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. 

36
Asianet Image

ఈ క్రమంలో తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు మెహ్రీన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈసందర్భంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తన అందంతో నెటిజన్లనూ మంత్రముగ్దులను చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. 
 

46
Asianet Image

తాజాగా మెహ్రీన్ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. చీరలో నైట్ ఫొటోషూట్ చేసి అదరగొట్టింది. బ్యూటీఫుల్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మెరిసిపోయే చర్మసౌందర్యంతో మంత్రముగ్ధులను చేసింది. 
 

56
Asianet Image

క్యూట్ స్టిల్స్ లో ఆకట్టుకోవడంతో పాటు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బ్యాక్ అందాలను ప్రదర్శిస్తూ హార్ట్ బీట్ పెంచింది. హనీ బేబీ స్టన్నింగ్ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ  పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

66
Asianet Image

ఇక మోహ్రీన్ ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ని పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు తమిళం బైలింగ్వుల్ ‘స్పార్క్’, కన్నడలో ‘నీ సిగూవరేగు’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కన్నడలో ఇదే తొలిచిత్రం కావడం విశేషం. 


 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved