- Home
- Entertainment
- నిగనిగ మెరిసిపోతున్న మెహరీన్ టాప్ అందాలు.. `ఎఫ్3` బేబీ పరువాల జోరుకి మెంటల్ ఎక్కాల్సిందే..
నిగనిగ మెరిసిపోతున్న మెహరీన్ టాప్ అందాలు.. `ఎఫ్3` బేబీ పరువాల జోరుకి మెంటల్ ఎక్కాల్సిందే..
`హనీ ఈజ్ ద బెస్ట్` అంటూ `ఎఫ్2`లో రచ్చ చేసింది. వడ్డించాల్సిన అందాలన్నీ వడ్డించేసింది. మళ్లీ ఆ మధ్య `ఎఫ్3`లో మరోసారి హంగామా చేసింది. ఇప్పుడు కొంత గ్యాప్‌తో రెచ్చిపోతుందీ హనీ బేబీ.

మెహరీన్(Mehreen).. నాని సినిమాతో తెలుగులోకి ఎంట్రి ఇచ్చింది. `కృష్ణగాడి వీరప్రేమ గాథ` చిత్రంలో నటించి టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఇందులో ఆమె బొద్దు అందాలతో మెప్పించింది. తనదైన క్యూట్ నెస్‌తో మెప్పించింది. నటనతోనూ మెప్పించింది. దీంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది Mehreen. అలాగే వరుసగా విజయాలు కూడా మెహరీన్‌ని వరించాయి. దీంతో కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ల రేంజ్‌లోకి వెళ్లలేదు కానీ, సెకండ్ రేంజ్ హీరోలకు మాత్రం బాగా సెట్ అయ్యింది. రవితేజతోనూ కలిసి నటించిందీ బ్యూటీ.
గ్లామర్ షో విషయంలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. వెండితెరపై తన గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పాటలో, రొమాంటిక్ సీన్లలతో అదరగొట్టింది. `ఎఫ్2`లో ఏకంగా బికినీ వేసింది. హనీ ఈజ్ ద బెస్ట్ అంటూనే తన హనీ అందాలను ఆరబోసింది. కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది.
తాజాగా గ్రీన్ డ్రెస్‌లో మెరిసింది హనీ బేబీ. స్లీవ్ లెస్ టైట్ డ్రెస్‌లో తన షేపులు చూపిస్తుంది. టాప్ టూ బాటమ్ తన చుట్టుకొలతలు చూపిస్తూ రెచ్చిపోయింది మెహరీన్. బిగువైన పరువాలతో పిచ్చెక్కిస్తుంది. మరోవైపు టాప్ లెస్ అందాలతో మెంటల్ ఎక్కిస్తుందీ సెక్సీ బ్యూటీ. నిగనిగ మెరిసే అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది.
హనీ బ్యూటీ మెహరీన్.. ప్రస్తుతం `స్పార్క్` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొని సందడి చేసిందీ హాట్ హీరోయిన్. ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సైడ్ యాంగిల్ లో ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
`స్పార్క్` తెలుగు తమిళంలో రూపొందుతున్న చిత్రం. విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. రుక్సర్ థిల్హాన్ మరో కథానాయిక. త్వరలోనే విడుదల కాబోతుందీ మూవీ. దీంతోపాటు కన్నడలో ఓ సినిమా చేస్తుంది మెహరీన్. నెమ్మదిగా ఇప్పుడు జోరు పెంచుతుందీ బ్యూటీ.