- Home
- Entertainment
- పరువాల సోకులను టాప్ ఓపెన్ చేసి చూపించిన మెహరీన్.. కుర్రాళ్లకి దీపావళి ముందే వచ్చింది.. ఇక పండగ చేసుకోవడమే
పరువాల సోకులను టాప్ ఓపెన్ చేసి చూపించిన మెహరీన్.. కుర్రాళ్లకి దీపావళి ముందే వచ్చింది.. ఇక పండగ చేసుకోవడమే
`ఎఫ్3` భామ మెహరీన్.. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఆమె తనని తాను సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా అందాల ఫోటోల విషయంలో నయా ట్రీట్ ఇస్తుంది.

photo credit-mehreen instagram
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అయ్యింది మెహరీన్. ఆమె ప్రారంభంలో వరుసగా విజయాలు అందుకుంది. ఆతర్వాత వరుసగా పరాజయాలను కూడా ఫేస్ చేసింది. ఈ క్రమంలో `ఎఫ్2`, `ఎఫ్3` చిత్రాలు ఆమెకి బూస్ట్ ఇచ్చాయి.
photo credit-mehreen instagram
కానీ వ్యక్తిగత కారణాలతో వాటిని నిలబెట్టుకోలేకపోయింది. ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయ్యింది. త్వరలోనే పెళ్లి అనుకునే లోపు అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో వ్యక్తిగతంగా ఆమె బాగా డిస్టర్బ్ అయ్యింది. ఇది ఆమె సినిమా కెరీర్‌పై ప్రభావం చూపించింది.
photo credit-mehreen instagram
దాన్నుంచి బయటపడి మళ్లీ తన కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం `స్పార్క్` అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగు,తమిళంలో రూపొందిన చిత్రమిది. త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొని అలరిస్తుంది.
photo credit-mehreen instagram
తాజాగా ఈ బ్యూటీ అందాల విందు వడ్డించింది. చూడ్డానికి కాస్త ట్రైబల్ లుక్‌లో కనిపిస్తుంది. పరువాల అందాలు చూపించేందుకు డ్రెస్ విప్పేసింది. స్టయిలీష్ లుక్‌లో అదరగొడుతుంది. చిలిపి పోజులు, కేరింత నవ్వులతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
photo credit-mehreen instagram
మెహరీన్.. గ్లామర్ బ్యూటీగానే పాపులర్ అయ్యింది. ఆమె పాటలకు, లవ్ ట్రాక్‌లకు పరిమితమైనా, కొన్ని చిత్రాల్లో మాత్రం నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. తొలి చిత్రం `కృష్ణగాడి వీర ప్రేమ గాథ`లో తనదైన నటనతో మెప్పించింది. బబ్లీ లుక్‌లో మంత్రముగ్దుల్ని చేసింది.
ఆ తర్వాత `మహానుభావుడు` చిత్రంలోనూ బబ్లీ తరహా పాత్రలోనే కనిపించింది. కాస్త రెగ్యూలర్‌గానే అనిపించింది. కానీ `ఎఫ్ 2` లో మాత్రం కామెడీని పండించింది. నవ్వులు పూయించింది. తన మేనరిజం, కామెడీతో అలరించింది. దీనికిమించి గ్లామర్ ట్రీట్‌తో మంత్రముగ్దుల్ని చేసింది. అయితే ఆ ప్రభావాన్ని `ఎఫ్3`లో చూపించకలేకపోయింది. తేలిపోయింది. సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడుతుంది.
మెహరీన్‌ని ఇండస్ట్రీలో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంకరేజ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనే `ఎఫ్2`, `ఎఫ్3`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో ఎంకరేజ్ చేశాడు. ఈ బ్యూటీని నిలబెట్టాడు. అయితే ఆయన కారణంగానే పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే రూమర్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు వీరి మధ్య బాగా గ్యాప్ పెరిగిందని టాక్.