MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ లాంటి మూవీ చేద్దామనుకుని అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్

ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ లాంటి మూవీ చేద్దామనుకుని అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ తన కెరీర్ లో రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ లాంటి దర్శకులతో రెండు అంతకంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 17 2025, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ తన కెరీర్ లో రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ లాంటి దర్శకులతో రెండు అంతకంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఈ దర్శకులతో ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఎక్కువగా విజయం సాధించాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కానీ ఓ దర్శకుడుతో మాత్రం రెండు చిత్రాలు చేసినప్పటికీ ఆ రెండు డిజాస్టర్ అయ్యాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే మెహర్ రమేష్. మెహర్ రమేష్ ప్రతిభ ఉన్న దర్శకుడే. కానీ ఆయన ఎంచుకునే కథల వల్లే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ కంత్రి, శక్తి చిత్రాలని రూపొందించారు. ఓ ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Related image1
డిన్నర్ కి తీసుకెళ్లమని విజయ్ దేవరకొండని ప్రేమగా అడిగిన తల్లి.. రౌడీ హీరో ఏం చేశాడో తెలుసా
Related image2
రాంచరణ్ తో రాజశేఖర్ నటించాలనుకున్న సూపర్ హిట్ మూవీ.. చిరంజీవికి చెబితే జరిగింది ఇదే..
35

ఎన్టీఆర్ తో రూపొందించిన కంత్రి చిత్రం తన దృష్టిలో ఫ్లాప్ కాదని హిట్ మూవీ అని అన్నారు. ఎందుకంటే తాను తీసిన బడ్జెట్ కి ఆ మూవీకి వచ్చిన రెవెన్యూ ఎక్కువ అని మెహర్ రమేష్ అన్నారు. యుఎస్ లో ఆ మూవీ అద్భుతంగా ఆడింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కంత్రి చిత్రం హిట్ మూవీ నే అని అన్నారు.
 

45

ఇక శక్తి విషయానికి వస్తే ఆ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం గురించి మెహర్ రమేష్ మాట్లాడుతూ.. కంత్రి తర్వాత తాను ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేద్దామని అనుకున్నా. ముందుగా శక్తి చిత్రంలో శక్తి పీఠాల గురించి ప్రస్తావనే లేదు. ఆ తర్వాత జరిగిన మార్పుల్లో కథ మొత్తం మారిపోయింది.
 

55

అందువల్లే శక్తి ఆశించిన స్థాయిలో హిట్ కాలేదని మెహర్ రమేష్ అన్నారు. మెహర్ రమేష్ పునీత్ రాజ్ కుమార్ తో తెరకెక్కించిన వీరకన్నడిగా చిత్రం సూపర్ హిట్ అయింది. అదేవిధంగా ప్రభాస్ తో రూపొందించిన బిల్లా కూడా మంచి విజయం సాధించింది. చివరగా మెహర్ రమేష్ చిరంజీవితో భోళా శంకర్ అనే డిజాస్టర్ మూవీని రూపొందించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Related Stories
Recommended image1
డిన్నర్ కి తీసుకెళ్లమని విజయ్ దేవరకొండని ప్రేమగా అడిగిన తల్లి.. రౌడీ హీరో ఏం చేశాడో తెలుసా
Recommended image2
రాంచరణ్ తో రాజశేఖర్ నటించాలనుకున్న సూపర్ హిట్ మూవీ.. చిరంజీవికి చెబితే జరిగింది ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved