MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యాన్స్ కు పండగే, స్టైలీష్ లుక్స్ తో రచ్చ చేస్తోన్న చిరంజీవి, లేటెస్ట్ పిక్స్ వైరల్

మెగా ఫ్యాన్స్ కు పండగే, స్టైలీష్ లుక్స్ తో రచ్చ చేస్తోన్న చిరంజీవి, లేటెస్ట్ పిక్స్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి  కొత్తగా ఉన్నారు. సరికొత్త అవతారంలో దర్శనం ఇస్తున్నారు. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా.. మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లేలా.. కనిపిస్తున్నారు. ఇంతకీ మెగాస్టార్ లుక్స్ వెనకున్న కథేమిటి..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 08 2022, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా  గ‌డుపుతున్నాడు క్లాస్ మెగాస్టార్ చిరంజీవి. ఇదివరకట్లా కాకుండా వరు సినిమాలను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎన్న‌డూ లేనంత స్పీడ్‌గా క‌థ‌ల‌ను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. సీనియర్ హీరోలంతా.. ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు. 

26

ఇక గతంలో చిరంజీవికి వరుస షెడ్యూల్స్ తో  ఎంత బిజీగా ఉండేవారో.. ఇప్పుడు కూడా అంతే బిజీ అయిపోయారు. ప్ర‌స్తుతం చేతిలో  నాలుగు సినిమాలున్నాయి. రీసెంట్ గా ఆచార్య‌ సినిమాతో ఫెయిల్యూర్ ను ఫేస్ చేశారు మెగా తండ్రీ కొడుకులు.  ఇక తన నెక్ట్స్ సినిమాలపై గట్టిగాదృష్టి పెట్టాడు మెగా హీరో . 
 
36

ఇక ప్రస్తుతం చిరంజీవి మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న గాడ్‌ఫాద‌ర్  మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ లో దసరా సందర్భంగా ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్. దీనితో పాటుగా బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీర‌య్య  సినిమా కూడా  చేస్తున్నాడు. శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి  అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా నటిస్తున్నాడు. రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

46

వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా  గ‌డుపుతున్నాడు క్లాస్ మెగాస్టార్ చిరంజీవి. ఇదివరకట్లా కాకుండా వరు సినిమాలను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎన్న‌డూ లేనంత స్పీడ్‌గా క‌థ‌ల‌ను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. సీనియర్ హీరోలంతా.. ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. మెగాస్టార్ మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాల‌ను లైన్లో పెడుతున్నాడు. 

56

ఇవే కాకుండా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాను చేస్తున్నాడుచిరు . కీర్తిసురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ కు  చెల్లెలిగా న‌టిస్తుంది. దీనితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకు కూడా సినిమా ఛాన్స్ ఇచ్చారు మెగా హీరో. త్వరలో ఈ సినిమా కూడా స్టార్ట్ కాబోతోంది. 

66

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image2
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Recommended image3
Sathi leelavathi Review: సతీ లీలావతి ఫస్ట్ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved