MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రేజీ న్యూస్.. స్టార్ హీరో కూతురితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి..? వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత..?

క్రేజీ న్యూస్.. స్టార్ హీరో కూతురితో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి..? వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత..?

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మెగబోతున్నాయా..? అవుననే సంకేతాలే వస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళి కొడుకు అవుతున్నాడట. అది కూడా స్టార్ హీరో అల్లుడిగా అడుగుపెట్టబోతున్నాడట. మరి ఇందులో నిజమెంత..? ఎవరా స్టార్ హీరో.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 23 2023, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. యంగ్ స్టార్స్ చాలా మంది ఒక ఇంటివారు అవుతున్నారు. ఈరెండు మూడు ఏళ్లలో నిఖిల్, నితిన్ లాంటి హీరోలతో పాటు రీసెంట్ గా యంగ్ హీరో  నాగశౌర్య కూడా ఒక ఇంటివాడు అయ్యాడు.  ఈక్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా ఉన్న శర్వానంద్, వరుణ్ తేజ్ లు  కూడా త్వరలో తమ తమ లైఫ్ పార్ట్ మెడలో మూడు మూళ్లు వేయబోతున్నారట.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Varun Tej- Lavanya Tripathi

Varun Tej- Lavanya Tripathi

వరుణ్ తేజ్ పెళ్లి గురించి చాలా కాలంగా రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడో ఒక సారి నాగబాబును అడిగితే.. పిల్లల మనసులునొచ్చుకోకుండా నచ్చినవారితో పెళ్లి చేస్తానన్నారు. సరిగ్గా అప్పుడే లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమిస్తున్నాడని. పెళ్లి కూడా చేసుకోబోతున్నాడన్న రూమర్స్ బయటకు వచ్చాయి. 
 

36

ఈ క్రమంలోనే నాగబాబు కూడా వరుణ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ వార్త మీద ఫిల్మ్ సర్కిల్ లో పెద్ద చర్చ నడిచింది. దాంతో వరుణ్ తేజ్ కు త్వరగా పెళ్లి చేసేయాలి  అని నిర్ణయించుకున్నాడట నాగబాబు. 

46
Varun Tej

Varun Tej

ఎలాగో ఇంటి ఆడపిల్ల నిహారిక పెళ్ళి జరిగిపోయింది. వరుణ్ తేజ్ పెళ్ళి మాత్రం కొన్ని రోజులు ఆపాలకున్నారు. కాని ఈ పరిస్థితుల్లో వెంటనే వరుణ్ తేజ్ కు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాడంట నాగబాబు.

56

ఇందుకోసం ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సంబంధాలను లైన్ లో పెడుతున్నాడంట. అయితే తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే దగ్గుబాటి కుటుంబంతో వియ్యం అందుకోవాలని నాగబాబు ఆశిస్తున్నాడంట. ఇందులో భాగంగానే వెంకటేష్ చిన్న కూతురు హయావాహినితో వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని అనుకుంటున్నాడంట.

66

ఇప్పటికే  ఇరుకుటుంబాలు దీనిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ తో నాగబాబు మాట్లాడటం కూడా అయిపోయినట్టు సమాచారం. మరి ఫైనల్ గా ఏం తేల్చారో తెలియదు కాని... దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image2
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Micro Dramas: ఓటీటీలకు బిగ్‌ షాక్‌, ఇకపై ఫ్యూచర్‌ అంతా వీటిదే.. స్టోరీ టీవీ భారీ ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved