రామ్ చరణ్ లో ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఇదేనా, మెగా పవర్ స్టార్ మార్చుకోవల్సింది అదేనా..?
గ్లొబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మిస్టర్ పర్ఫెక్ట్ అన్న పేరుతుంది ఆయనకు, తండ్రి చాటు తనయుడు అన్న టాక్ కూడా ఉంది. కాని రామ్ చరణ్ లో ఉన్న ఒకే ఒక్క బ్యడ్ హ్యాబిట్ఏంటో తెలుసా..? ఆయన మర్చుకోవల్సింది కూడా ఇదేట...?
ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ తో ఆయన రేంజ్ మారిపోయింది. మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తం చేసిన రామ్ చరణ్.. ఇప్పటికీ తండ్రి మాట జవదాటని రాముడిలా ఉంటాడట. అంతే కాదు మిస్టర్ ఫర్ఫెక్ట్ ఇమేజ్ తో.. ఫ్యామిలీ మెన్ గా.. చరణ్ కు పేరుంది.
సినిమాలు, షూటింగ్స్.. అవి లేకుంటే మిగతా టైమ్ అంతా ఫ్యామిలీకే కేటాయిస్తారు చరణ్. జేమ్స్ క్యామరూన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడి చేత శభాష్ అనిపించుకున్నాడు చరణ్. ఇక చరణ్ గతంలో ఎలా ఉన్నా.. రంగస్థలం సినిమా నుంచి ఆయన పూర్తిగా మారిపోయాడు. గతంలో యాంటీ ఫ్యాన్స్ చేత ట్రోల్స్ కు అంత ఇంతో ఛాన్స్ ఇచ్చేవాడు చరణ్. కాని రంగస్థలం సినిమా అప్పటి నుంచి ప్రతీ విఫయంలో ఆయన మెచ్చూరిటీ చూపించాడు.
గతంలో కోపం ఉండేదట చరణ్ కు. కాని ఇప్పడు అది కూడా లేదు. ప్రశాంతంగా.. ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా.. చిన్నా పెద్దా అందరికి గౌరవిస్తాడు. కలిస మెలిసి ఉంటాడు. ఫ్యాన్స్ తో ప్రేమగా మాట్లాడతాడు. అందుకే చరణ్ అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. అందరికి ఇష్టమే. చరణ్ ను విమర్శించే ఛాన్స్ ఎవరికీ లేదు. అయితే చరణ్ లో అంత మార్పు వచ్చినా.. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ మాత్రం అలాగే కంటీన్యూ అవూతూ వస్తోందట. అదేంటంటే..?
Ram charan Chiranjeevi
రాంచరణ్ కు ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . మెగాస్టార్ వారసత్వంతోఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్. సొంత ఇమేజ్ తో ఎదిగాడు. ఆయన తన టాలెంట్ తో ఈ స్థాయిని తెచ్చుకున్నారు. చిరంజీవి రికార్డును బద్దలు కొడుతూ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ కి మొహమాటం ఎక్కువ ..తనని ఇబ్బందికర పరిస్థితిలో పడేసిన వారిని కూడా సైలెంట్ గా వదిలేస్తాడు .
రాంచరణ్ కు ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . మెగాస్టార్ వారసత్వంతోఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్. సొంత ఇమేజ్ తో ఎదిగాడు. ఆయన తన టాలెంట్ తో ఈ స్థాయిని తెచ్చుకున్నారు. చిరంజీవి రికార్డును బద్దలు కొడుతూ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ కి మొహమాటం ఎక్కువ ..తనని ఇబ్బందికర పరిస్థితిలో పడేసిన వారిని కూడా సైలెంట్ గా వదిలేస్తాడు .
ఏదైనా విషయం చెప్పితే వారు నొచ్చుకుంటారు అంటే.. కాస్త వెనగకడుగు వేస్తాడట చరణ్. ఖచ్చితంగా చెప్పాల్సిన సందర్భాల్లో కూడా చరణ్ మొహమాటపడుతాడట. అది అతని మంచితనమే అయినా... కొన్నిసార్లు అది ఆయనకి నెగిటివ్గా మారుతుంది. మంచితనం ప్రతిసారి మనకి మంచి చేయదు అని అంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు చరణ్ లో ఉన్న ఆ ఆ సిగ్గు.. బిడియమే రామ్ చరణ్ కొంప ముంచేస్తుందేమో అని భయపడుతున్నా ఫ్యాన్స్.
ఇదే అలుసుగా తీసుకుని ఇండస్ట్రీలో తొక్కేసేవారు ఉంటారు అంటూ.. రామ్ చరణ్ కు సలహా కూడా ఇస్తున్నారు. కాని మెగా పవర్ స్టార్ మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోలేకపోతున్నాడు . ఇక ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈమూవీ రిలీజ్ కు ముస్తాబుతుండగా.. త్వరలో బుచ్చిబాబు సాన డైరేక్షన్ లో.. మరో పాన్ ఇండియా సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.