MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వేకేషన్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్.. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్, ఉపాసన సందడి.. వైరల్ పిక్స్!

వేకేషన్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్.. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్, ఉపాసన సందడి.. వైరల్ పిక్స్!

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం జపాన్ కు వెళ్లిన రామ్ చరణ్.. చిన్న వేకేషన్ ను కూడా పూర్తి చేసుకొని హైదరాబాద్ లో తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రామ్ చరణ్, ఉసాపన కనువిందు చేయడం సందడిగా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2022, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఇండియన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తున్నందుకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ప్రశంసిస్తున్నారు.

26

‘ఆర్ఆర్ఆర్’ను గతనెలలో జపాన్ లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), భార్య కొణిదెల ఉపాసన జంటగా వెళ్లిన విషయం తెలిసిందే. జపనీయుల ఆదరణను ఎంజాయ్ చేసిన ఈ కపుల్ చిన్న వేకేషన్ ను కూడా ప్లాన్ చేసింది.

36

జపాన్ నుంచి డైరెక్ట్ గా రామ్ చరణ్ - ఉపాసన టాంజానియా కు వేకేషన్ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా టాంజానియాలోని ఓపెన్ జీప్ లో అక్కడి వైల్డ్ లైఫ్ ను ఎంజాయ్ చేశారు. ఉద్యాన వనంలో.. జంతువులను చూసుకుంటూ.. ప్రకృతి ఓడీలో సేద తీరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

46

మినీ వేకేషన్ తో సందడి చేసిన రామ్ చరణ్.. తాజాగా హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియా కంటికి చిక్కారు. రామ్ చరణ్, ఉపాసన, తమ పెట్ తో కలిసి విమానాశ్రయంలో కనువిందు చేశారు. దీంతో అభిమానులు సెల్ఫీల కోసం గుంపుగా చేశారు.
 

56

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన హైదరాబాద్ లో ల్యాండ్ అయిన విజువల్స్ , ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చెర్రీ తిరిగి రావడంతో ఆయన నెక్ట్స్ మూవ్ కోసం ప్రస్తుతం అంతా ఎదురుచూస్తున్నారు. 

66

తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ15’. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికీ వరకు ఎలాంటి అప్డేట్స్ అందడం లేదు.  పైగా ‘ఆర్సీ16’ నుంచి కూడా గౌతమ్ తిన్ననూరి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు ‘ఆర్సీ15’,‘ఆర్సీ16’కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే
Recommended image2
Asha Bhosle Net Worth: ఫ్యామిలీకి వందల కోట్లు వదిలివెళ్లిన లెజెండరీ సింగర్.. ఆశా భోంస్లే ఆస్తులు ఎంతంటే?
Recommended image3
Mangli Remuneration: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved