MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా హీరోలంతా ఒకే స్క్రీన్ పై, భారీ మల్టీ స్టారర్ కు డైరెక్టర్ ఎవరంటే?

మెగా హీరోలంతా ఒకే స్క్రీన్ పై, భారీ మల్టీ స్టారర్ కు డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్‌లో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, నిహారిక లాంటి  స్టార్స్ తో  ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన మల్టీ హీరో సినిమా తెరకెక్కించబోతున్నారట. ఇంతకీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరై ఉంటారో తెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 17 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
mega heroes

mega heroes

మెగా ఫ్యాన్స్ కు పండగలాంటివార్త.  చిరంజీవి కాని, రామ్ చరణ్ కాని,..మెగా హీరోల సినిమాలు సింగిల్ గా వస్తేనే పండగ చేసుకుంటారు అభిమానులు. అటువంటిది మెగా ఫ్యామిలీ హీరోలంతా కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే క్రేజీగా, థ్రిల్లింగ్ గా ఉంది కదా? ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ ప్రాజెకట్ ఐడియా ఎవరిది? ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో తెలుసా?

24
Mega Family

Mega Family

ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోయే వ్యక్తి ఎవరో కాదు  తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈయన  పేరు పరిశ్రమలో వినిపిస్తోంది. 'విక్రమ్', 'లియో' వంటి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్స్ తర్వాత, లోకేష్ ఇప్పుడు మెగా ఫ్యామిలీతో కలిసి ఓ పవర్‌ఫుల్ యాక్షన్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ స్కేల్‌ను దృష్టిలో పెట్టుకొని మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే బడ్జెట్ పరంగా అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం.
 

Related Articles

Related image1
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
Related image2
విశాల్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు? పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో, ఎప్పుడో తెలుసా ?
34

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, స్క్రిప్ట్, మ్యూజిక్ డైరెక్టర్ వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర షూటింగ్ 2025 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశముంది.
 

44

మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్న వార్తకు ఫ్యాన్స్ నుండి భారీ స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఈ వార్తను పండుగలా సెలబ్రేట్ చేస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఈ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ చూస్తే, ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి కావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related Stories
Recommended image1
స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన రాజమౌళి, ఎవరా నటుడు?
Recommended image2
విశాల్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు? పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో, ఎప్పుడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved