- Home
- Entertainment
- కాక్ టైల్ పార్టీలో రెచ్చిపోయిన మెగా డాటర్ నిహారిక... అందాల విందులో హద్దులు దాటేస్తున్న అమ్మడు!
కాక్ టైల్ పార్టీలో రెచ్చిపోయిన మెగా డాటర్ నిహారిక... అందాల విందులో హద్దులు దాటేస్తున్న అమ్మడు!
నిహారిక కొణిదెల గ్లామరస్ ఇమేజ్ కోరుకుంటుందనిపిస్తుంది. తరచుగా నిహారిక పొట్టి బట్టల్లో కైపెక్కిస్తుంది. తాజాగా కాక్ టైల్ పార్టీలో సూపర్ హాట్ పోజులతో అందరినీ ఆకర్షించింది.

Niharika Konidela
నిహారిక ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆమె అన్నయ్య వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నవంబర్ 1న ఇటలీలో వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్ళిలో నిహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Niharika Konidela
ఇటలీలో మూడు రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. అక్టోబర్ 30వ తేదీ రాత్రి కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగా హీరోలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పార్టీ కల్చర్ కి తగ్గట్లు దుస్తులు ధరించారు. పెళ్లి కొడుకు సిల్వర్ కలర్ వరుణ్ టక్సేడో సూట్ ధరించారు. పెళ్లి కూతురు లావణ్య సిల్వర్ కలర్ ఫ్రాక్ ధరించి.
Niharika Konidela
ఈ పార్టీకి అందరూ వైట్ అండ్ సిల్వర్ కలర్ థీమ్ ఫాలో అయ్యారు. అదే రంగు దుస్తుల్లో మెరిశారు. ఇక నిహారిక ఖరీదైన డిజైనర్ వేర్ ధరించింది. చీరను పోలిన సదరు ట్రెండ్ వేర్ నిహారిక గ్లామర్ ని రెట్టింపు చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్నెస్ కి తెరలేపింది.
Niharika konidela
కాక్ టైల్ పార్టీలో ధరించి సదరు డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన నిహారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ గా మారాయి. నిహారిక గ్లామర్ షో చూసిన జనాలు... అందాల విందులో అమ్మడు హద్దులు చెరిపేశారనే కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక గ్లామరస్ హీరోయిన్స్ ని తలపించేలా స్కిన్ షో చేస్తుంది.
Niharika konidela
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఈ క్రమంలో ఆమె వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కుటుంబం నుండి కూడా పెద్దగా సపోర్ట్ దక్కలేదు. ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన నిహారిక... సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది.
Niharika konidela
హీరోయిన్ గా నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో 2020లో పెద్దల కుదిర్చిన సంబంధం వెంకట చైతన్యతో వివాహం జరిగింది. మనస్పర్థలతో నిహారిక-వెంకట చైతన్య విడిపోయారు. ఈ ఏడాది విడాకుల ప్రకటన చేశారు. నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగా, నిర్మాతగా ఎదగాలని ఆమె ఆశపడుతున్నారు.