MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• `విశ్వాసం లేని నా కుక్క` అంటూ వీడియో వదిలిన నాగబాబు

`విశ్వాసం లేని నా కుక్క` అంటూ వీడియో వదిలిన నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవల ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉంటున్నాడు. ముఖ్యంగా తమ్ముడు పవన్‌ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న నాగబాబు, ఇతర పార్టీలు నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు వదిలిన ఓ ఫన్నీ వీడియో కూడా వైరల్‌గా మారింది.

2 Min read
Satish Reddy
Published : Aug 05 2020, 10:12 AM IST| Updated : Aug 05 2020, 10:14 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మెగా బ్రదర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన నాగబాబు, నటుడిగా, నిర్మాతగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే బుల్లితెర మీద మాత్రం నాగబాబుకు మంచి క్రేజ్‌ ఉంది. జబర్దస్త్‌కు జడ్జ్‌గా నాగబాబు స్టార్ ఇమేజే అందుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఎవరైన ఎదైన తప్పుగా మాట్లాడితే నాగబాబు తీవ్ర స్థాయిలో మాటలదాడి చేస్తుంటాడు.

27

ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసి నాగబాబు, వైసీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో విరుచుపడ్డాడు. వేదికల మీద పెద్దగా సందడి చేయకపోయినా తన యూట్యూబ్‌ చానల్‌ లో నాగబాబు చేసే కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటాయి.

37

ఇటీవల బాలకృష్ణ, ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌ విషయంలో చేసిన కామెంట్స్ విషయంలో కూడా నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్‌ ఇవ్వటంతో తీవ్ర వివాదాస్పదమైంది. ఆ తరువాత కూడా తన స్టైల్‌లో వీడియోలు వదులుతూనే ఉన్నాడు నాగబాబు.

47

దీంతో నాగబాబు ఏ వీడియో రిలీజ్ చేసిన వివాదమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నాగబాబు విశ్వాసం లేని నా కుక్క అంటూ ఓ వీడియో రిలీజ్ చేయటంతో ఒక్కసారిగా ఆ వీడియో వైరల్‌గా మారింది.

57

ఈ వీడియోలో తన పెంపుడు కుక్క గురించి చెప్పాడు నాగబాబు. 2016 నుంచి తనతోనే ఉన్న పీకు అనే కుక్క  తన పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటుందని, ఎవరైన తనను సరాదాగా కొట్టినా వాళ్ల మీద దాడి చేస్తుందని చెప్పాడు.

67

అయితే ఇటీవల నాగబాబు చేసిన ఓ అల్లరి పనితో తన కుక్క విశ్యాసం లేని కుక్క అని తేలిపోయింది అని సరదాగా వ్యాఖ్యనించాడు. తన భార్యకు పాముల పట్ల ఉన్న భయం పోగొట్టేందుకు ఓ రబ్బరు పామును ఆమె చేతికి ఇవ్వటంతో ఆమె ఒక్కసారిగా ఇంట్లోకి పారిపోయింది. ఆమె వెనకే తన పెట్‌ డాగ్ కూడా పారిపోయింది.

77

ఈ సంఘటన గురించి స్పందించిన నాగబాబు. ఇన్నాళ్లు నా కుక్క నా కోసం పోరాటం చేస్తుంది అనుకున్నా.. కానీ అది నా ప్రాణాల గురించి పట్టించుకోకుండా నా జీవితం నాకు ముఖ్యం అనుకుంది. మా పీకూకి కూడా మనిషి లక్షణాలు వచ్చాయి. విశ్యాసం లేని కుక్క అంటూ సరదాగా ఆ వీడియోను షేర్ చేశాడు.

Video Link: https://www.youtube.com/watch?time_continue=2&v=JaMAsmSoJAA&feature=emb_title

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved