MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా ఫోజులతో తెగించిన హోమ్లీ బ్యూటీ.. 40 ఏళ్ల వయసులో మీరా జాస్మిన్ ఇలా, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..

బ్రా ఫోజులతో తెగించిన హోమ్లీ బ్యూటీ.. 40 ఏళ్ల వయసులో మీరా జాస్మిన్ ఇలా, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. 

37

2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు.  మీరా జాస్మిన్ 2014లో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయింది. అయితే మీరా జాస్మిన్ ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. 

47

ప్రస్తుతం మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. దీనితో మీరా జాస్మిన్ మరోసారి తన అందాలకు పదును పెడుతోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

57

సీనియర్ హీరోయిన్లంతా అక్కగా, వదినగా, అత్తగా నటిస్తూ దూసుకుపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్ కు ఎలాంటి పాత్రలు దక్కుతాయో చూడాలి. 

 

67

గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ కుర్ర భామ తరహాలో గ్లామర్ ఫోజులతో ఫోటో షూట్స్ చేస్తోంది. రోజు రోజుకు మీరా జాస్మిన్ వయసు తగ్గిపోతోందా అని అనిపించక మానదు. తాజాగా మీరా జాస్మిన్ షేర్ చేసిన ఫొటోస్ ఫాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. బ్రా ఫోజులతో హీటు పుట్టించేలా చెలరేగిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. 

77

40 ఏళ్ల వయసులో మీరా జాస్మిన్ హాట్ ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుండడంతో అంతా షాక్ అవుతున్నారు. మీరా జాస్మిన్ కుర్ర హీరోయిన్లకు కూడా చెమటలు పట్టించేలా గ్లామర్ ప్రదర్శిస్తోంది. మీరా జాస్మిన్ ఈ అందాల షో నెవర్ బిఫోర్ జాతరే అని చెప్పాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved