MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: ఆర్య, అను రొమాన్స్... డబ్బు ఇవ్వలేదనే కోపంతో క్లబ్‌లో ఫుల్‌గా మందుకొట్టిన మాన్సీ?

Prema Entha Madhuram: ఆర్య, అను రొమాన్స్... డబ్బు ఇవ్వలేదనే కోపంతో క్లబ్‌లో ఫుల్‌గా మందుకొట్టిన మాన్సీ?

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం ( Prema Entha Maduram) సీరియల్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిదో తెలుసుకుందాం. నీరజ్ డబ్బు ఇవ్వనందుకు మాన్సీ (Mansi)  చిరాకు పడుతూ ఉండగా.. ఈలోపు మామ్ ఇన్ లా ఏం జరిగింది అని అడిగా 50 లక్షలు కావాలి ఇస్తావా అని విరుచుకు పడుతుంది.

2 Min read
Navya G | Asianet News
Published : Feb 16 2022, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇక నీరజ్ (Neeraj) వాళ్ళ తల్లి ఆర్య కు లెక్కచెప్పాలి అనగా మాన్సీ అక్కడి నుంచి చిరాకు పడి వెళ్ళిపోతుంది. మరోవైపు సుబ్బు టిఫిన్ సెంటర్లో కూరగాయలు కట్ చేస్తుఉండగా రాగసుధ హెల్ప్ చేయబోతుంది. అది చూసిన అను అక్క తో ఎలాంటి పని చేయించుకో వద్దు అని సుబ్బు (Subbu) తో కోపంగా అంటుంది. అంతే కాకా బాగా చూసుకోవాలి రోజు ఉదయాన్నే గ్రీన్ టీ ఇవ్వడం ఆదివారం పూట మటన్ పెట్టండి అని అంటుంది.

25

ఇక ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు రాగసుధ (raga sudha) ఎంతో ఎమోషనల్ అవుతుంది. సుబ్బు కు మాత్రం తను ప్రవర్తన ఏమీ అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఆక్రమంలో రాగసుధ, అను లు మరోసారి ఎమోషనల్ గా కౌగిలించుకుంటారు. మరోవైపు మాన్సీ క్లబ్ లో పేకడాడం కోసం నీరజ్ (Neeraj) దగ్గర డబ్బును ఎలా రాబట్టాలో ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేస్తుంది.

35

ఆ క్రమంలో ఫ్రెండ్స్ చెప్తే ధైర్యం కోసం మద్యపానం కూడా తీసుకుంటుంది. మరోవైపు అను (Anu) , ఆర్య నారింజ మిఠాయి గిఫ్ట్ ఇచ్చినందుకు నేను కూడా  ఒక స్వీట్ గిఫ్ట్ గా ఇస్తానని ఆర్య  (Arya) తో చెబుతుంది. అది ఇవ్వాలి అంటే మొదట ఒక గేమ్ ఆడాలి అని చెబుతుంది. ఆ గేమ్ లో గెలిచిన తర్వాతే ఆ స్వీట్ ఇస్తా అని రొమాంటిక్ గా చెబుతుంది.

45

ఇక ఇంతకు గేమ్ ఏమిటంటే..అను (Anu) పెదవులతో నారింజ మిఠాయి ని పట్టుకుని ఉంటుంది. ఆ నారింజ మిఠాయిను ఆర్య, అను పెదవులు తాకకుండా నోటితో తీసుకోవాలి.  ఈ గేమ్ లో ఆర్య (Arya)  గెలుస్తాడు. కానీ ఆర్యకు ఏ మాత్రం శాటిస్ఫ్యాక్షన్ ఉండక సేమ్ గేమ్ రివర్స్లో ప్లాన్ చేస్తాడు.

55

ఇక ఆర్య (Arya)  పెదవులతో నారింజ మిఠాయి పట్టుకుని ఉండగా అనుని నోటితో తీసుకోమని చెబుతాడు. అను నోటితో తీసుకోవడానికి దగ్గరకు వస్తూ ఉండగా ఆర్య నారింజ మిఠాయి నోటిలోకి పంపి అను (Anu) ముద్దు పెట్టే విధంగా చేస్తాడు. ఇలా వీరి రొమాన్స్ ఎపిసోడ్ నడుస్తుంది. అలాంటి ఈ సీరియల్ లో రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. 

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved