MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఆదిపురుష్ మూవీ అసలు రామాయణమే కాదు.. తనని తిట్టేవారికి బుల్లెట్ లాంటి ఆన్సర్ ఇచ్చిన మంచు విష్ణు

ఆదిపురుష్ మూవీ అసలు రామాయణమే కాదు.. తనని తిట్టేవారికి బుల్లెట్ లాంటి ఆన్సర్ ఇచ్చిన మంచు విష్ణు

మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. సమ్మర్ లో ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 20 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Manchu Vishnu

Manchu Vishnu

మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. సమ్మర్ లో ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందనే వచ్చింది కానీ.. లొకేషన్స్, కొన్ని ఇతర విషయాల్లో విమర్శలు, కామెంట్స్ తప్పడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
prabhas, manchu vishnu

prabhas, manchu vishnu

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మంచు విష్ణు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. తనని విమర్శించే వారికి బుల్లెట్స్ లాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు. కన్నప్ప అనేది మన నేలపై జరిగిన కథ. కానీ దానిని న్యూజిలాండ్ లో చిత్రీకరించడానికి కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా మంచు విష్ణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మహాభారతం ఎక్కడ జరిగిందో ఎవరికైనా తెలుసా.. మహా భారతం ఆధారంగా వచ్చిన చిత్రాలని ఏ ఏ లొకేషన్స్ లో చిత్రీకరించారు అనేది ఎవరైనా పట్టించుకుంటరా ? అని ప్రశ్నించారు. ఎక్కడ చిత్రీకరించాం అనేది ముఖ్యం కాదు.. అందులో కథని ఎలా తీసాం అనేది ముఖ్యం అని మంచు విష్ణు తెలిపారు. 

35

అయితే పర్టికులర్ గా న్యూజిలాండ్ ని ఎంచుకోవడానికి కారణం ఉంది. 2 వ శతాబ్దంలో మన దేశంలో అడవులు ఎంతో అందంగా ఉండేవి. అయితే ఆ అడవులు ఎలా ఉండేవి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడున్నట్లు పొల్యూషన్ లేదు. మొత్తం పచ్చదనం ఉండేది. అలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని పచ్చదనం, పక్షుల కికిలా రావాలు ఉండే ప్రాంతం కావాలని అనుకున్నాం. ప్రపంచం మొత్తంలో అలా తనకి అనిపించిన దేశం న్యూజిలాండ్ అని మంచు విష్ణు తెలిపారు. అందుకే అక్కడ చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. 

45

ఆదిపురుష్ చిత్రాన్ని కూడా వేరే దేశాల్లో షూట్ చేయడం వల్ల దెబ్బైపోయింది అని ప్రశ్నించగా.. ఆ మూవీతో కన్నప్ప చిత్రాన్ని పోల్చవద్దు అని మంచు విష్ణు తెలిపారు. ఆదిపురుష్ మూవీ మొత్తం గ్రీన్ మాట్ లో చిత్రీకరించారు. అసలు అది రామాయణమే కాదు. రామాయణం ఇలా జరిగి ఉండొచ్చని ఊహించి ఆ చిత్రాన్ని చేశారు. అందుకే ఆదిపురుష్ చిత్రం వర్కౌట్ కాలేదు అని మంచు విష్ణు తెలిపారు. 

55

ఒక సినిమాకి కథ కీలకం.. అది బావుంటే మిగిలిన విషయాలని ప్రేక్షకులు పట్టించుకోరు అని విష్ణు తెలిపారు. కన్నప్ప కి టీజర్ లో బొట్టు కనిపించడం లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు చరిత్ర తెలుసా అని మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. 2 వ దశాబ్దంలో ఆటవికులని గుడిలోకి రానిచ్చేవారా అని మంచు విష్ణు ప్రశ్నించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved