MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మంచు విష్ణు భార్య విరానిక వద్ద ఉన్న బ్యాగ్‌ కాస్ట్ ఎంతో తెలుసా? ఆమె రేంజ్ ముందు సమంత, రష్మిక కూడా జుజూబీనే

మంచు విష్ణు భార్య విరానిక వద్ద ఉన్న బ్యాగ్‌ కాస్ట్ ఎంతో తెలుసా? ఆమె రేంజ్ ముందు సమంత, రష్మిక కూడా జుజూబీనే

Manchu Viranica : మంచువిష్ణు భార్య విరానిక మొదటిసారి మొదటిసారి బయటకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన ఇష్టాలను పంచుకుని ఆశ్చర్యపరిచింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 25 2025, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
manchu vishnu, viranica

manchu vishnu, viranica

Manchu Viranica : మంచు ఫ్యామిలీ ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా వివాదాల విషయంలో బాగా హాట్‌ టాపిక్ అవుతున్నారు. కానీ ఎప్పుడూ వీరి ఫ్యామిలీలోని మహిళలు బయటకు రాలేదు. మంచు లక్ష్మి నటి కావడం,

చాలా యాక్టివిటీస్‌ చేస్తుండటంతో ఆమె యాక్టింగ్‌గా ఉంటుంది. కానీ మంచు వారికోడళ్లు మాత్రం పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. తాజాగా ఫస్ట్ టైమ్‌ మంచు విష్ణు భార్య విరానిక ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
manchu viranica

manchu viranica

మంచు విష్ణు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఓ వైపు మంచు విష్ణు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య విరానిక కూడా మీడియా ముందుకు రావడం విశేషం.

ప్రముఖ ఛానెల్‌(ఎన్టీవీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన ఇష్టాలను వెల్లడించింది. అందులో బ్యాగ్‌ కలెక్షన్‌ గురించి బయటపెట్టింది. 

35
manchu vishnu, viranica

manchu vishnu, viranica

తనకు బ్యాగ్స్ అంటే ఇష్టమట. ఒకరకంగా పిచ్చి అని చెప్పింది విరానిక. తన వద్ద అత్యంత కాస్ట్లీ బ్యాగ్‌ ఉన్నట్టు చెప్పింది. దాని విలువ ఏకంగా 32లక్షలు ఉంటుందట. అంతేకాదు తన వద్ద ఏకంగా రెండు వందల వరకు బ్యాగ్‌లు ఉంటాయని, తనకు బ్యాగ్‌ కలెక్షన్‌ ఇష్టమని చెప్పింది విరానిక.

తాను ఎక్కువగా షూస్‌, బ్యాగ్‌లపై డబ్బు ఖర్చు చేస్తానని తెలిపింది. ఆమె ఓ వైపు న్యూయార్క్ అకాడమీ ఫౌండర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీని చూసుకుంటున్నారు. 
 

45
manchu vishnu, viranica

manchu vishnu, viranica

విరానిక ఈ బ్యాగ్‌ కలెక్షన్ విషయంలో పెద్ద పెద్ద స్టార్‌ హీరోయిన్లు కూడా దిగదుడుపే అని చెప్పొచ్చు. నేషనల్ క్రష్‌ రష్మిక, సమంత వంటిస్టార్ హీరోయిన్లు కూడా ఈ రేంజ్‌ బ్యాగ్‌లను వాడరు. వాళ్ల లక్ష, రెండు లక్షలు బ్యాగ్‌లు వాడితేనే గొప్ప. అలాంటి మంచు విష్ణు భార్య ఏకంగా రూ.32లక్షల విలువైన బ్యాగ్‌లు వాడటం ఆశ్చర్యపరుస్తుంది. 
 

55
manchu vishnu, viranica

manchu vishnu, viranica

ఇదిలా ఉంటే ఇటీవల పిల్లల విషయంలో మంచు విష్ణు కొత్త చర్చకు తెరలేపారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ పాటించరా? అన్న ప్రశ్నకి రియాక్ట్ అవుతూ, తనకు పిల్లలంటే ఇష్టమని తెలిపారు.

వాళ్లతో ఆడుకోవడం ఇష్టమని వెల్లడించారు. ఇంకా పిల్లల్ని కనాలని ఉందని, అదే విషయం తన భార్యతో చెబితే వేరే అమ్మాయినిచూసుకో అని చెప్పినట్టు తెలిపారు ఆశ్చర్యపరిచారు. వీరికి నలుగురు పిల్లలనే విషయం తెలిసిందే. ముగ్గురు అమ్మాయిలు, ఒక బాబు. 

read  more: సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ ? వైరల్ అవుతున్న డైమండ్ రింగ్

also read: కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో ఫస్ట్‌ బ్రేక్‌ అందుకొని ఇండస్ట్రీని శాషిస్తున్న హీరో ఎవరో తెలుసా? ఆ సినిమా ఏంటి?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved