MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ ? వైరల్ అవుతున్న డైమండ్ రింగ్

సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ ? వైరల్ అవుతున్న డైమండ్ రింగ్

సమంత రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వేలికి డైమండ్ రింగ్ ఉండటంతో రాజ్ నిడిమోరుతో ఎంగేజ్‌మెంట్ జరిగిందని అభిమానులు భావిస్తున్నారు.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 25 2025, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
The Samantha Engagement Enigma: Fact or Fiction? in telugu jsp

The Samantha Engagement Enigma: Fact or Fiction? in telugu jsp


  టాలీవుడ్‌  స్టార్‌ హీరోయిన్‌ సమంతా రూత్ ప్రభు గత కొంతకాలంగా ప్రతీ విషయంలోనూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె మీద మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది.

ఇప్పుడు ఆమె సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.  నాగచైతన్యతో వివాహం,  విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ సినిమాలు చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
The Samantha Engagement Enigma: Fact or Fiction? in telugu

The Samantha Engagement Enigma: Fact or Fiction? in telugu


సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో  నటి  శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే  సమత  ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి  సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ &  డీకే ద్వయంలో ఒకరైన  రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు  వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఓ మేజర్ రూమర్ మొదలైంది. ఆమె చేతి వేలికి ఓ డైమండ్ రింగ్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాంతో ఆమె అభిమానులు..రాజ్ నిడిమోరుతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని  కన్ఫర్మ్ చేసే అప్డేట్స్ అయితే ఏమీ లేవు. 

33
The Samantha Engagement Enigma: Fact or Fiction? in telugu

The Samantha Engagement Enigma: Fact or Fiction? in telugu


ఇక గతంలోనే పికిల్ బాల్‌ టోర్నమెంట్‌లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి.

రీసెంట్ గా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. ఇప్పుడు దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్‌ రూమర్స్‌ వైరలవుతున్నాయి.

  ఏదేమైనా సమంత, రాజ్‌ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. ‍అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved