MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వామ్మో.. మంచు లక్ష్మీ కొత్త లుక్ చూశారా.. వంటలక్కగా సర్ప్రైజింగ్ ఎంట్రీ..

వామ్మో.. మంచు లక్ష్మీ కొత్త లుక్ చూశారా.. వంటలక్కగా సర్ప్రైజింగ్ ఎంట్రీ..

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మల్టీ ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా నిర్మాతగా, యాంకర్ గా, రచయితగా మంచు లక్ష్మి ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 23 2022, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మల్టీ ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా నిర్మాతగా, యాంకర్ గా, రచయితగా మంచు లక్ష్మి ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఈసారి మంచు లక్ష్మీ ఓటిటిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆహా ఓటిటి వేదికగా చెఫ్ మంత్రా అనే ఫుడ్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో సీజన్ 2కి మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. తాజాగా ఆహా సంస్థ ప్రోమో రిలీజ్ చేసారు. చెఫ్ మంత్ర షోలో సెలెబ్రిటీలు అతిథులుగా హాజరవుతారు. వివిధ వంటకాల్ని సెలెబ్రిటీలే స్వయంగా వండుతారు. ఫుడ్ విషయంలో సెలెబ్రిటీల అభిరుచులు ఏంటి, వారు ఎలాంటి ఆహారం తింటారు లాంటి విషయాలు తెలుసుకుంటూ ప్రేక్షకులకి వినోదాన్ని అందించబోతోంది మంచు లక్ష్మీ. 

36

ప్రేక్షకులు అభిమానించే స్టార్స్ గరిట పట్టి వంట చేస్తుంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. దీనిని మంచు లక్ష్మి ఇంకా ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేయబోతోంది. వంట చేసే సమయంలో వారి డైలీ లైఫ్ గురించి తెలుసుకోవడం.. ఇంట్లో ఎప్పుడైనా వంట చేస్తారా అనే ఆసక్తికర ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 

46

చెఫ్ మంత్రా సీజన్ 2 సెప్టెంబర్ 30 నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం కానుంది. సీజన్ 2లో 8 ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మంచు లక్ష్మీ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతోంది. ఆమె లుక్ కంప్లీట్ డిఫెరెంట్ గా ఉంది. మంచు లక్ష్మిని ఇలా చూస్తూ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

56

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మా ఇంట్లో అందరం భోజన ప్రియులమే. భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం. మంచి వంటకం అయితే ఆరోజు సరదాగా గడచిపోతుంది. తొలిసారి ఫుడ్ షోకి నేను హోస్ట్ గా చేయడం సంతోషంగా ఉంది అని మంచు లక్ష్మి పేర్కొంది. 

66

సీజన్ 1కి పాపులర్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేసింది. సీజన్ 1లో మెహ్రీన్, రెజీనా లాంటి సెలెబ్రిటీలు అతిథులుగా హాజరై తమ గరిట చేతివాటం చూపించారు. సీజన్ 2 లో ఏ సెలెబ్రిటీలు రాబోతున్నారో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image2
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Recommended image3
Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved