MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో

Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో

Ramya Krishnan: 'బాహుబలి'లో రాజమాత శివగామిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ, ఇప్పుడు 'సెకండ్ లవ్' అనే కొత్త తమిళ డేటింగ్ రియాలిటీ షోతో హోస్ట్‌గా వస్తున్నారు. ఈ షో జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 18 2026, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాజమాతే కాదు.. లవ్‌గురు కూడా!
Image Credit : X

రాజమాతే కాదు.. లవ్‌గురు కూడా!

'బాహుబలి'లో రాజమాత శివగామిగా పాన్-ఇండియా స్థాయిలో ఫేమస్ అయిన సీనియర్ నటి రమ్యకృష్ణ, ఇప్పుడు రియాలిటీ షో ప్రపంచంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. 'జియో హాట్‌స్టార్' ఓటీటీలో ప్రసారం కానున్న ఓ కొత్తరకం రొమాంటిక్ డేటింగ్ షోకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
'సెకండ్ లవ్'.. వెరైటీ కాన్సెప్ట్
Image Credit : X

'సెకండ్ లవ్'.. వెరైటీ కాన్సెప్ట్

ఈ రియాలిటీ షోకు 'సెకండ్ లవ్' అని పేరు పెట్టారు. ప్రేమలో బ్రేకప్ అయిన 30 ఏళ్లలోపు 12 మంది సింగిల్స్‌ను (అబ్బాయిలు, అమ్మాయిలు) ఒక లగ్జరీ విల్లాలోకి పంపిస్తారు. అక్కడ వాళ్లు తమ రెండో ప్రేమను వెతుక్కోవడానికి ఈ షో అవకాశం కల్పిస్తుంది. లవ్‌ లో బ్రేకప్‌ అయిన వాళ్లకి కొత్తగా రమ్యకృష్ణ పార్టనర్‌ ని సెట్‌ చేయబోతుందని చెప్పొచ్చు.  ఈ వెరైటీ కాన్సెప్ట్ ఇప్పటి జెన్-జీ (Gen-Z) యూత్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

Related image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Related image2
Samantha Top 5 Disasters: సమంత టాప్‌ 5 డిజాస్టర్లు, సామ్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా?
36
యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే లుక్
Image Credit : zee telugu

యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే లుక్

ఈ షోకు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణ పగిలిన గుండె సింబల్‌ను అతికిస్తున్నట్లు పోజు ఇచ్చారు. ఆమెను చూస్తుంటే 90ల నాటి నటిలా కాకుండా, ఇప్పటి యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్‌గా, యంగ్‌గా ఉన్నారంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

46
తెలుగులోనూ వస్తుందా?
Image Credit : Instagram

తెలుగులోనూ వస్తుందా?

ప్రస్తుతానికి ఈ షో నిర్వాహకులు కేవలం 'తమిళ జియో హాట్‌స్టార్' ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మాత్రమే అధికారిక ప్రకటన చేశారు. ఇదే షోను రమ్యకృష్ణ హోస్ట్‌గా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
56
రియాలిటీ షోల బాటలో సీనియర్ స్టార్లు
Image Credit : Youtube/KRR works

రియాలిటీ షోల బాటలో సీనియర్ స్టార్లు

రమ్యకృష్ణ సమకాలీకులైన కింగ్ నాగార్జున, జగపతి బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే టీవీ, ఓటీటీ రియాలిటీ షోలను సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేస్తున్నారు. ఇటీవల 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్', వంటల షోల ద్వారా లయ, రాధ, ముచ్చర్ల అరుణ వంటి పాతతరం హీరోయిన్లు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా ఇదే దారిలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
66
సౌత్ ఇండియాకు కొత్త ప్రయోగం
Image Credit : our own

సౌత్ ఇండియాకు కొత్త ప్రయోగం

ఇది డేటింగ్ ఆధారిత రియాలిటీ షో కాబట్టి, ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి డేటింగ్ షోలు సౌత్ ఇండియా మార్కెట్‌కు చాలా కొత్త. కానీ నార్త్ ఇండియాలో 'ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా' పేరుతో ఇలాంటి షోలు ఎన్నో సీజన్లుగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. మరి రమ్యకృష్ణ 'సెకండ్ లవ్' షో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రమ్య కృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌
Recommended image2
Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు విషయం వెల్లడించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య
Recommended image3
Chiru-RGV: చిరంజీవితో సినిమా చేయకపోవడంపై వర్మ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నాకు ఆ సత్తా లేదు
Related Stories
Recommended image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Recommended image2
Samantha Top 5 Disasters: సమంత టాప్‌ 5 డిజాస్టర్లు, సామ్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved