- Home
- Entertainment
- బ్యాక్ నుండి నడుము చూపిస్తూ పిచ్చెక్కించిన మంచు లక్ష్మి... లేటు వయసులో ఘాటు పోజులు!
బ్యాక్ నుండి నడుము చూపిస్తూ పిచ్చెక్కించిన మంచు లక్ష్మి... లేటు వయసులో ఘాటు పోజులు!
మంచు లక్ష్మి తీరే వేరు. టీచర్స్ డే రోజు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేసింది. హాట్ ఫోటోలతో టీచర్స్ డే సందేశం షేర్ చేసిన మంచు లక్ష్మి చాలా భిన్నం అన్న మాట వినిపిస్తోంది.

Manchu Lakshmi
నేడు టీచర్స్ డే(Teachers day) కాగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంచు లక్ష్మి సైతం తన భావాలు పంచుకుంది. తన ఉన్నతికి, అభివృద్ధికి ఉపాధ్యాయులే కారణమని ఆమె చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. అయితే షేర్ చేసి ఫోటోలు మాత్రం అసందర్భంగా ఉన్నాయి.
Manchu Lakshmi
చేతులు పైకెత్తి బ్యాక్ నుండి నడుము చూపిస్తూ హాట్ పోజుల్లో టెంప్ట్ చేసింది. లేటు వయసులో మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఘాటైన అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Manchu Lakshmi
మోహన్ బాబు వారసురాలైన మంచు లక్ష్మి విదేశాల్లో చదువుకుంది. ఆమె కెరీర్ అమెరికాలో మొదలైంది. కొన్ని అమెరికన్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన మంచు లక్ష్మి కొన్ని చిత్రాల్లో నటించారు.
Manchu Lakshmi
కారణంగా తెలియదు కానీ హాలీవుడ్ వదిలి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడ ఆమెకు బ్రేక్ రాలేదు. హీరోయిన్ గా, నటిగా అనేక ప్రయత్నాలు చేసినా స్టార్ కాలేకపోయింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం అనగనగా ఓ ధీరుడు. సిద్ధార్థ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి విలన్ రోల్ చేసింది.
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తుంది. గుండెల్లో గోదావరి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది.
Manchu Lakshmi
ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది.
అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి చేసింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్-మౌనికల వివాహం చేసిందంటూ ప్రచారం జరిగింది.
మంచు విష్ణుతో లక్ష్మి, మనోజ్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. ఇటీవల రాఖీ పండగ వేళ మనోజ్ కి రాఖీ కట్టిన మంచు లక్ష్మి... విష్ణుని కలవలేదు. దీంతో మంచు ఫ్యామిలీ విబేధాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు అయ్యింది.