- Home
- Entertainment
- ఉల్లిపొరలాంటి ఎల్లో శారీలో మల్లు బ్యూటీ క్లీయర్ కట్ అందాల షో.. జూమ్ చేస్తే మాత్రం హాట్ స్పాట్ పక్కా
ఉల్లిపొరలాంటి ఎల్లో శారీలో మల్లు బ్యూటీ క్లీయర్ కట్ అందాల షో.. జూమ్ చేస్తే మాత్రం హాట్ స్పాట్ పక్కా
మల్లు బ్యూటీ మాళవిక మోహనన్ దాచుకోకుండా అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. పొట్టిదుస్తుల్లో మెరిసే ఈ బ్యూటీ చీర కడితే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

అందాలతో ఆటం బాంబ్‌లా పేలే మల్లు బ్యూటీ మాళవిక మోహనన్ తాజాగా చీరలో మెరిసింది. ముంబయి వీధుల్లో ఎల్లో శారీలో హోయలు పోయింది. పలుచని ఉల్లిపొరలాంటి చీరలో ఆమె అసలైన పరువాల విందు వడ్డించింది. అంతేకాదు హాట్ స్పాట్ సైతం కనిపించేలా శారీ ధరించి రచ్చ చేస్తుంది.
ట్రాన్సఫరెంట్ శారీలో మాళవిక మోహనన్ తన నాభి అందాల ప్రదర్శన చేస్తుంది. జూమ్ చేసి చూస్తే మాత్రం హాట్ స్పాట్ కనిపించి తీరాల్సిందే. అందుకు ఇప్పుడు సోషల్ మీడియా మాళవిక మోహనన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబయిలోని బాంద్రాలో తాజాగా మెరిసింది మాళవిక. అక్కడ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త ఆఫీస్‌కి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోగ్రాఫర్లకి చిక్కింది. దీంతో తనదైన స్టయిల్‌లో హోయలు పోతూ పోజులిచ్చింది. మత్తెక్కించే నవ్వులతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
జనరల్‌గా మలయాళ భామలంటే ట్రెడిషనల్‌గా ఉంటారు. గ్లామర్ షోకి దూరంగా ఉంటారు. కానీ మాళవిక మాత్రం అందుకు భిన్నం. ఆమె గ్లామర్ షో మాత్రమే చేస్తుంది. సమయం ఏదైనా తన అందాలను ఆరబోయాల్సిందే. ఇప్పుడు కూడా మాళవిక పరువాలు, నడుము అందాలు కనిపించేలా పలుచని చీర కట్టుకుని ఆకట్టుకుంటుంది.
మాళవిక మోహనన్.. గుర్తింపుకి నోచుకోలేని హీరోయిన్‌గా మిగిలిపోయింది. మేకర్స్ పెద్దగా పట్టించుకోలేని హీరోయిన్‌గా నిలిచింది. ఆమె విజయ్, ధనుష్ లాంటి పెద్ద హీరోలతో భారీ చిత్రాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దీంతో మాళవికకి కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.
కానీ ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటుంది. భారీ ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు భారీ సినిమాలున్నాయి. అందులో ప్రభాస్ సినిమా ఉండటం విశేషం. ప్రభాస్‌తో మారుతి ఓ సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. `సూపర్ డీలక్స్` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ నటిస్తుంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.
మరోవైపు తమిళంలో విక్రమ్‌తో `తంగలాన్` సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. విక్రమ్ పూర్తిగా ఆదివాసియుడి తరహా పాత్రలో నటిస్తున్నారు. కేజీఎఫ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇందులో మాళవిక యాక్షన్ కూడా చేస్తుందట.
మరోవైపు హిందీలో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే మలయాళంలో నటించిన సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో `తంగలాన్`, ప్రభాస్ సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. ఇవి హిట్ అయితే మాళవిక హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటుంది. బిజీ హీరోయిన్‌గా మారిపోతుంది.
ఇదిలా ఉంటే మాళవిక చూడ్డానికి పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె లుక్ ముదురుగా ఉండటం కూడా ఆమెకి యంగ్ హీరోలతో సినిమా అవకాశాలు రావడం లేదనే టాక్ ఉంది. సీనియర్ హీరోలతోనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.