MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌తో సినిమాపై నోరు విప్పిన మల్లు బ్యూటీ, ఎట్టకేలకుక్లారిటీ ?.. ఆ స్టార్‌ హీరోకి కూడా బిస్కట్‌..

ప్రభాస్‌తో సినిమాపై నోరు విప్పిన మల్లు బ్యూటీ, ఎట్టకేలకుక్లారిటీ ?.. ఆ స్టార్‌ హీరోకి కూడా బిస్కట్‌..

మలయాళ ముద్దుగుమ్మ, మల్లూ బ్యూటీ మాళవిక మోహనన్‌ బోల్డ్ ఫోటోలతో కనువిందు చేస్తుంటుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ డార్లింగ్‌ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 29 2023, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మాళవిక మోహనన్‌ తెలుగులో సినిమా చేస్తుందని, డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas)తో సినిమా చేయబోతుందని వార్తలు వినిపించాయి. మారుతి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో ఓ హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ని అనుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు. టీమ్ ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చిందీ మల్లూ బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా Malavika Mohanan అభిమానులతో ట్విట్టర్‌ లో ఛాట్‌ చేసింది. ఆమె నటించిన `క్రిస్టీ` టీజర్‌ విడుదలైన నేపథ్యంలో దానికి మంచిస్పందన లభిస్తుంది. ఇందులో లిప్‌లాక్‌లు కూడా పెట్టింది మాళవిక. అయితే ఈ సినిమా డబ్బింగ్‌ సమయంలో ఆమె ఫ్యాన్స్ తో ఛాట్‌ చేసింది. ఈ సందర్భంగా తెలుగులో సినిమా ఎప్పుడు ఉంటుందని ఓ అభిమాని ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పింది మాళవిక. 

35

తెలుగులో ఓ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తామని తెలిపింది. హీరో ఎవరనేది తెలపలేదు. అయితే ప్రభాస్‌తో మారుతి సినిమాలో అనుకుంటున్నారనే విషయం తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ చిత్రం కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఓ హీరోయిన్‌గా శ్రీలీలాని అనుకున్నారని, అలాగే రాశీఖన్నాపేరు కూడా వినిపించింది. కానీ వారిస్థానంలో ఇప్పుడు నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ తెరపైకి వచ్చారు. మాళవిక మెయిన్‌ లీడ్‌గా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ సైలైంట్‌గా జరుగుతుంది. ఈ ఏడాది తెరపైకి తీసుకొచ్చేలా ప్లాన్‌ జరుగుతుందని టాక్‌. 
 

45

ఇక మాళవిక మోహనన్‌ మరో స్టార్‌ హీరోకి గాలెం వేసింది. బాలీవుడ్‌లో ఏ హీరో అంటే ఇష్టమని ఫ్యాన్స్ అడగా, షారూఖ్‌ ఖాన్‌ అని తెలిపింది. ఆయన నటించిన `పఠాన్‌`లోని పాటలు బాగా నచ్చాయని తెలిపింది. అంతేకాదు తమిళ స్టార్‌ విజయ్‌పై కూడా ప్రశంసలు కురిపించింది. కన్నడ చిత్ర పరిశ్రమ గురించి చెబుతూ, తనకు చాలా ఇష్టమని, గత రెండుమూడేళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమ అద్భుతంగా మారిపోతుందని, చాలా హ్యాపీగా ఉందని, కన్నడలో ఛాన్స్ లు వస్తే నటించేందుకు సిద్ధమే అని పేర్కొంది. 

55

బోల్డ్ ఫోటో షూట్లకి కేరాఫ్‌ మాళవిక మోహనన్‌. ఆమె ఒంటిపై డ్రెస్‌ నిలవనంటోంది అన్నట్టుగా హాట్‌ షో చేస్తుంది. సెక్సీ అందాలకు కేరాఫ్‌గా నిలిచేఈ భామ మలయాళ ముద్దుగుమ్మ అంటే నమ్మలేం. సాధారణంగా మలయాళ హీరోయిన్లు గ్లామర్‌ షోకి దూరంగా ఉంటారు. కానీ మాళవిక మాత్రం బౌండరీలు బ్రేక్‌ చేసి మరీ హాట్‌ షో చేస్తుంది. అది మామూలుగా కాదు నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved