MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: జెస్సీని పూజకు సిద్ధం చేసిన జానకి.. పూజను ఆపడానికి మల్లిక ప్రయత్నం!

Janaki kalaganaledu: జెస్సీని పూజకు సిద్ధం చేసిన జానకి.. పూజను ఆపడానికి మల్లిక ప్రయత్నం!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Sep 27 2022, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...జానకి గోరింటాకు రుబ్బుతున్నప్పుడు జెస్సి అక్కడికి వస్తుంది. అదే సమయంలో జ్ఞానాంబ వెనకాతల నుంచి వాళ్ళిద్దరి మాటలు వింటుంది. అప్పుడు జెస్సి జానకి తో, అక్క నేను రేపు పూజ లో పాల్గొంటాను, ఆంటీ ఒప్పుకుంటారా అని అనగా, రేపు నువ్వే పూజ చెయ్యాలి నేను అత్తయ్య గారితో మాట్లాడడాను కూడా! కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి జెస్సీ. రేపు వచ్చిన వాళ్ళందరి కళ్ళు నీ మీద ఉంటాయి, నువ్వు చేసే ప్రతి పని వాళ్ళ దృష్టికి చేరుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు అత్తయ్య గారిని ఆంటీ అని పిలవకూడదు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 ఆంటీ అని పిలిస్తే ఎంత దగ్గర బంధమైనా దూరంగానే ఉంటుంది, అత్తయ్య గారు అని పిలిస్తే మనిషికి మర్యాద పెరుగుతుంది అని అంటుంది. అలాగే అక్క మార్చుకుంటాను నువ్వు నా జీవితానికి చాలా పెద్ద సహాయం చేశావు.తోడుగా పుట్టిన వాళ్లు కూడా ఇంత సహాయం చేయరేమో థాంక్స్ అక్క అని అనగా పెద్ద కోడలుగా ఇది నా బాధ్యత కదా అని నవ్వుతుంది జానకి. ఆ తర్వాత సీన్లో మల్లికా, రేపు జెస్సిని అడ్డుపెట్టుకొని జానకిని ఎలాగైనా అత్తయ్య గారు ముందు దోషిగా నిలబెట్టాలి.ఈ తోడికోడలు సమరంలో గత కొన్ని ఎపిసోడ్ల నుంచి పై చేయి సాధిస్తున్న జానకికి ఈరోజు నా గెలుపు చూపించాలి.
 

37

ఈ ఎపిసోడ్లో గెలిచేది నేనే అని అంటుంది.ఆ తర్వాత రోజు ఉదయం జానకి వంటగదిలో ఉండ్రాళ్ళు తయారు చేయడానికి పిండి కలుపుతూ ఉండగా జస్సి అక్కడికి వెళ్లి నేను కూడా నీతో చేస్తాను అక్క పని నేర్చుకుంటేనే కదా వచ్చేది అని అంటుంది. అప్పుడు జానకి,అయితే నువ్వు ఈ పిండి కలుపుతూ ఉండు నేను నీకు చీర తెస్తాను అని వెళ్తుంది. అదే సమయంలో మల్లిక అక్కడికి వచ్చి నాకు మంచి ఛాన్స్ దొరికింది అని జెర్సీ పక్కన ఉన్న పిండి డబ్బా తీసి ఉప్పు డబ్బా అక్కడ పెడుతుంది. అప్పుడు జెస్సి తెలియక ఉప్పు వేద్దాం అనుకునే సమయానికి జ్ఞానాంబ అక్కడికి వచ్చి, పిండికి ఉప్పు కి తేడా తెలియని వాళ్ళు కూడా వంట చేస్తున్నారు అని అంటుంది.
 

47

 ఇంతలో జానకి అక్కడికి వచ్చి ఏదో పొరపాటు జరిగినట్టుంది అత్తయ్య గారు,ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటుంది. తర్వాత జెస్సి భయపడి ఒకేసారి అత్తయ్య గారు అలా గసిరేసరికి చాలా భయమేసింది అక్క అని అనగా ఇంకెప్పుడూ ఇలా జరగదు అని అంటుంది జానకి. సరే జెస్సీ ఈ చీర కట్టుకో అని చేర ఇస్తుంది జానకి. ఆ తర్వాత అందరూ పూజకు తయారవుతూ ఉండగా మల్లిక మాత్రం హాయిగా మంచం మీద కూర్చుని తింటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు, నీ వంటికి ఏ పని చెప్పకపోయినా నీ నోటికి మాత్రం బాగా పని చేస్తున్నావు అమ్మ.
 

57

 రాజబోగం అనుభవిస్తున్నావ్ తిను అని ఎటకారుస్తాడు. ఇంతలో అక్కడ అందరూ పనిచేస్తున్నప్పుడు అఖిల్ వచ్చి నేను కూడా సహాయం చేస్తాను అని అనగా రామా వెళ్లి చిన్న పని చెప్తాడు. అప్పుడు మల్లిక, ఏంటో అఖిల్ వాడింట్లో వాడు కూడా పని చేసుకోవడానికి లేకుండా పోయింది అని ఏటకారం గా అనుకుంటుంది. ఇంతలో జెస్సి తయారయ్య అక్కడికి వస్తుంది అదే సమయంలో ముత్తైదువులందరూ అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు జెస్సిని చూసి ఎవరి అమ్మాయి సాంప్రదాయానికి చీర కట్టినట్టు ఉన్నది. చాలా అందంగా ఉన్నది అని అనగా జ్ఞానాంబ మౌనంగా ఉంటుంది.
 

67

 ఇంతలో మల్లికా అక్కడికి వెళ్లి, మా అత్తయ్య గారికి నోరు కదలడం లేదు.అసలు ఏమైంది అంటే...అని చెప్పే లోగ గోవిందరాజు మల్లికని ఆపి,అమ్మ నేను మల్లిక నీ నోటికి మూత వేస్తే బాగుంటది అని అంటాడు. ఇంతలో జానకి మా అఖిల్ కి భార్య అని ఆ చెప్తుంది. పేరేంటి అని అనగా జెస్సీ తన పేరు చెప్తుంది.అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచనలో పడతారు.ఇంతలో జానకి పూజ చేద్దాం అని వాళ్ళ ఆలోచనలు మళ్లిస్తుంది. మల్లికా లీలావతి పెద్దమ్మ ఏంటి ఇంకా రాలేదు అని ఇంటి బయట ఎదురు చూస్తూ ఉండగా లీలావతి వస్తుంది. ఇంతసేపు ఎందుకు అయింది పెద్దమ్మ?
 

77

 ఈరోజు ప్లాన్ ఏంటి అని అనగా దానికోసమే లేట్ అయింది వెళ్లి లెక్క తీసుకొని వచ్చాను. ఇది నిప్పుని ఆకర్షిస్తుంది. ధర్మరాజు అంతటివాడే పాండవుల ఇంటిని కాల్చడానికి దీని వాడాడు అని అనగా మల్లికా, ఈరోజు పూజను తగలబెడితే చాలు కాని తగలబెట్టాల్సిన అవసరం లేదు పెద్దమ్మ అని అంటుంది. ఒసే పొట్టి దాన నీ తెలివి అంతేనే ఇంకెవడు మార్చలేడు. వాయనం ఇస్తున్నప్పుడు జ…

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Recommended image2
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image3
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved